ETV Bharat / bharat

'అవినీతిని ప్రోత్సహించేలా ఆర్టీఐకి సవరణలు' - సమాచార హక్కు చట్టం

సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చి అవినీతిని ప్రోత్సహించేందుకే మోదీ ప్రభుత్వం సవరణలు చేసిందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు.

'అవినీతిని ప్రోత్సహించేలా ఆర్టీఐకి సవరణలు'
author img

By

Published : Jul 28, 2019, 5:11 AM IST

Updated : Jul 28, 2019, 11:31 AM IST

'అవినీతిని ప్రోత్సహించేలా ఆర్టీఐకి సవరణలు'

సమాచార హక్కు చట్టానికి సవరణలు చేయటాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. ఈ సవరణలు సహ చట్టాన్ని నీరు గార్చేలా ఉన్నాయని మండిపడ్డారు. అవినీతిని ప్రోత్సహించేందుకు వీలుగా సవరణలు చేశారని ఆరోపించారు. సహ చట్ట సవరణ బిల్లు-2019ను పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో రాహుల్‌ శనివారం ఓ ట్వీట్ చేశారు. దీనికి ‘గవర్నమెంట్‌ మర్డర్స్‌ ఆర్‌టీఐ’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేశారు.

rahul
'అవినీతిని ప్రోత్సహించేలా ఆర్టీఐకి సవరణలు'

సహ చట్టం సవరణలను వ్యతిరేకిస్తూ యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ విమర్శలు చేశారు. ఆర్‌టీఐ చట్టాన్ని పూర్తిగా అణచి వేయడమే కాకుండా.. కేంద్ర సమాచార కమిషన్‌ స్వతంత్రతను నాశనం చేసే విధంగా సవరణలు ఉన్నాయని ఆమె మండిపడ్డారు.

ఇదీ చూడండి: 'చావు బతుకులు లెక్క చేయని జవాన్లే హీరోలు'

AP Video Delivery Log - 1800 GMT News
Saturday, 27 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1749: Colombia Cycling Beetles AP Clients Only 4222446
Colombia’s cycling beetles chase Tour leader
AP-APTN-1747: Tunisia President Funeral 3 AP Clients Only 4222442
Thousands line route of Essebsi funeral cortège
AP-APTN-1714: Croatia Wildfires No Access Croatia 4222444
Wildfires erupt in Croatia threatening a village
AP-APTN-1638: Russia Putin Dive No Access Russia/EVN 4222441
Putin inspects WWII submarine wreckage
AP-APTN-1623: Sudan Prosecutor AP Clients Only 4222437
Prosecutor: Generals did not order sit-in dispersal
AP-APTN-1607: Russia Arrests Raid AP Clients Only 4222436
More arrests at protest, police raid Navalny office
AP-APTN-1600: France US Tech Tax AP Clients Only 4222434
France to push ahead with tax on tech giants
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 28, 2019, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.