ETV Bharat / bharat

స్వచ్ఛ భారత్​కు జైకొడుతూ మోదీకి వెండి విగ్రహం - Modi silver statue latest news

తమిళనాడుకు చెందిన ఓ స్వర్ణకారుడు.. మోదీపై తన అభిమానాన్ని సూక్ష్మకళ ద్వారా చాటుకున్నాడు. అతి చిన్న పరిమాణంలో వెండితో మోదీ విగ్రహాన్ని తయారు చేశాడు. ప్రధాని పుట్టిన రోజు నాడు బహూకరించడానికే ఆ ప్రతిమను తయారు చేసినట్లు చెప్పాడు.

Goldsmith fasinated by 'Clean India' of Modi, carves miniature statue
తమిళనాడులో మోదీ వెండి విగ్రహం
author img

By

Published : Jul 9, 2020, 4:27 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన స్వచ్ఛ భారత్​కు ఫిదా అయిపోయి... ఆయనకు వీరాభిమానిగా మారాడు తమిళనాడు సేలంకు చెందిన శంకర్​. మోదీపై తన అభిమానాన్ని చాటుకునేందుకు సూక్ష్మకళను ఎంచుకున్నాడు.

శంకర్​ వృత్తిరీత్యా స్వర్ణకారుడు. తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి... మోదీ పుట్టిన రోజున బహూకరించడానికి వెండితో ఇంచులో మూడో వంతు పరిమాణంలో ఓ ప్రతిమను తయారు చేశాడు. మోదీ చీపురు పట్టి స్వచ్ఛ భారత్​ చేపడుతున్నట్లు కనిపించే ఆ బుల్లి విగ్రహం బరువు 48గ్రాములు.

మోదీ బొమ్మ తయారు చేయడానికి తనకు 51 గంటల సమయం పట్టిందని శంకర్​ తెలిపాడు.

తమిళనాడులో మోదీ వెండి విగ్రహం
Goldsmith fasinated by 'Clean India' of Modi, carves miniature statue
చూడముచ్చటైన మోదీ ప్రతిమ

స్వచ్ఛభారత్​ చేస్తున్నట్లు ఉన్న మోదీ విగ్రహం

శంకర్​ రూపొందించిన మోదీ విగ్రహం

మోదీ విగ్రహంతో శంకర్​

ఇదీ చూడండి: పరోటా మాస్క్..​ ధరించడానికి కాదు తినడానికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.