ETV Bharat / bharat

విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతున్న స్వర్ణ దేవాలయం - కార్తీక పౌర్ణమి

తొలి సిక్కు గురువు గురునానక్ దేవ్​ జయంతికి స్వర్ణ దేవాలయం ముస్తాబైంది. విద్యుత్​ దీపాలతో అలంకరించారు. రంగుల దీపాలతో కాంతులీనుతూ వెలిగిపోతోంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అయోధ్య, మధురైలలో మట్టి దీపాలు వెలిగించారు భక్తులు.

Golden temple illuminated ahead of 551st birth anniversary of guru Nanak dev
నానక్​ జయంతికి ముస్తాబు అయిన స్వర్ణదేవాలయం
author img

By

Published : Nov 29, 2020, 11:24 PM IST

నవంబర్​ 30న మొదటి సిక్కు గురువు గురునానక్​ దేవ్ 551 జయంతి పురస్కరించుకొని అమృత్​సర్​లోని స్వర్ణ దేవాలయాన్ని సిద్ధం చేశారు. రంగురంగుల విద్యుత్​ దీపాలతో ముస్తాబైన స్వర్ణదేవాలయం దేదిప్యమానంగా వెలిగులీనుతోంది.

Golden temple illuminated ahead of 551st birth anniversary of guru Nanak dev
విద్యుత్​ కాంతుల్లో స్వర్ణదేవాలయం

కాంతులీనుతున్న స్వర్ణదేవాలయం

స్వర్ణదేవాలయం

అంగరంగవైభవంగా కార్తీక పౌర్ణమి..

అయోధ్యలో కార్తీక పౌర్ణమి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు భక్తులు. సరయూ నది ఒడ్డున ఉన్న రామ్​కి పైడి వద్ద 51 వేల మట్టి దీపాలు వెలిగించారు. వివిధ వేషదారణలతో నాటకాలు ప్రదర్శించారు.

అయోధ్యలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

దేవుడి వేషాదరణలో భక్తులు

దీపాలు వెలిగిస్తున్న భక్తులు

మరోవైపు 'కార్తీగై దీపం' సందర్భంగా తమిళనాడులోని మదరై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మట్టి దీపాలు వెలిగించారు. దీంతో దీపాల కాంతుల్లో ఎంతో సుందరంగా కనిపిస్తోంది ఆలయ ప్రాంగణం.

దీపాల వెలుగులో అమ్మవారి గుడి గోపురం

మట్టి దీపాలు వెలుగుల్లో మీనాక్షి అమ్మవారి దేవాలయం

మదురై మీనాక్షిదేవాలయంలో వెలిగించిన మట్టి దీపాలు

ఇదీ చూడండి: టీకాపై మరో మూడు సంస్థలతో సోమవారం ప్రధాని భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.