ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజులే పనిదినాలు : సీఎం

author img

By

Published : May 28, 2019, 12:18 AM IST

సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఎస్​ గోలే. ఆదివారానికి అదనంగా మరో రోజును సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఉత్తర్వులు జారీ చేశారు గోలే.

ఉద్యోగులకు ఐదు రోజులే పనిదినాలు : సీఎం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు సిక్కిం ముఖ్యమంత్రి పీఎస్​ గోలే​. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదురోజులే పనిదినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు గోలే. ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించేందుకు, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను దగ్గరుండి చూసుకునేందుకే ఆదివారంతో పాటు అదనంగా మరో రోజు సెలవు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

ప్రజా ప్రతినిధుల వాహనాలపైనా ఆంక్షలు

సిక్కింలో ప్రజా ప్రతినిధుల వాహనాలపైనా ఆంక్షలు విధించారు గోలే. తనతో పాటు కేబినెట్​ మంత్రులందరూ ఇక నుంచి ఫార్చ్యూనర్​ ఎస్​యువిలకు బదులుగా స్కార్పియో వాహనాలనే వినియోగించాలని ఆదేశించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీఎస్‌ గోలే ప్రమాణ స్వీకారం చేశారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు సిక్కిం ముఖ్యమంత్రి పీఎస్​ గోలే​. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదురోజులే పనిదినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు గోలే. ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించేందుకు, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను దగ్గరుండి చూసుకునేందుకే ఆదివారంతో పాటు అదనంగా మరో రోజు సెలవు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

ప్రజా ప్రతినిధుల వాహనాలపైనా ఆంక్షలు

సిక్కింలో ప్రజా ప్రతినిధుల వాహనాలపైనా ఆంక్షలు విధించారు గోలే. తనతో పాటు కేబినెట్​ మంత్రులందరూ ఇక నుంచి ఫార్చ్యూనర్​ ఎస్​యువిలకు బదులుగా స్కార్పియో వాహనాలనే వినియోగించాలని ఆదేశించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీఎస్‌ గోలే ప్రమాణ స్వీకారం చేశారు.

RESTRICTION SUMMARY: NO ACCESS UKRAINE
CHANNEL 5 - NO ACCESS UKRAINE
Odessa - 27 May 2019
1. Various of man being arrested at the prison entrance
2. Amblulance at the prison entrance
3. Wide of policemen entering prison in riot gear
4. Fire engine
5. SOUNDBITE (Russian) Natalia Portorescu, wife of prisoner:
"The prisoners started to write complaints about conditions, about the food, saying that the authorities banned homemade food from being sent in, only allowing shop bought food."
6. Smoke drifting over the fence
7. Policemen outside prison
8. SOUNDBITE (Russian) Natalia Portorescu, wife of prisoner:
"What provoked it? People (prisoners) were going to to the dining room and there was not enough food for them. This is what provoked it. And they complained to the prosecutor's office. Authorities (of the prison) didn't like it and they decided to impose restrictions. The arson was a form of protest by prisoners, because they (the authorities) started to beat them and take everything away."
9. Various of policemen by the fence
10.  SOUNDBITE (Ukrainian) Serhiy Shaikhet, deputy head of the National Police of Odessa region:
"No one was killed or wounded in this prison. And we have no information about people who left the prison. We're negotiating with people who are trapped inside. They demand not to be beaten by prison workers."
11. Various of policemen standing
12. Wide of prison with police force
13. Vehicles outside prison
14. Prison tower
15. Prison gate
STORYLINE
Dozens of inmates in a Ukrainian prison rioted, lit a fire and took guards and nurses hostage in an hours-long standoff on Monday that left four guards injured, officials said.
Ukrainian police have said four prison guards were injured in clashes with the inmates and it took police and investigators four hours to enter the prison and end the standoff.
The incident took place in Odessa, a Black Sea port city, where black smoke was seen billowing over the prison compound in the morning.
The Ukrainian ombudswoman for human rights, Lyudmila Denisova, said that several dozen inmates rioted against prison administrators and took three prison guards and three nurses hostage.
Denisova said that the riot broke out after the guards started searching the cells for banned possessions such as drugs.
Natalia Portorescu, the wife of the prisoner, said the rioting was over food.
"People (prisoners) were going to to the dining room and there was not enough food for them," she explained.
"This is what provoked it," she said.
"The arson was a form of protest by prisoners, because they (the authorities) started to beat them and take everything away," she added.
Serhiy Shaikhet, deputy head of the National Police of Odessa region said, "no one was killed or wounded in this prison."
"We're negotiating with people who are trapped inside," he said.
"They demand to not be beaten by prison workers," he added.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.