ETV Bharat / bharat

గిన్నీస్ రికార్డు సాధించిన 'మీసం' ఇది...

దేశంలోనే అత్యంత పొడవైన మీసంతో రామ్​సింగ్​.

రామ్​సింగ్​
author img

By

Published : Feb 2, 2019, 6:52 PM IST

గిన్నిస్​ రికార్డు సాధించిన మీసమిది
అత్యంత పొడవైన గడ్డం, పొడవైన జుట్టు, పొడుగైన కాళ్లు, పెద్దవైన చేతులు... ఇలా ఎన్నో విన్నాం. మరి పొడవైన మీసం అని ఎప్పుడైనా విన్నారా? ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​ జిల్లాకు చెందిన రామ్​సింగ్​ పొడవైన మీసాన్ని కూడా పెంచేశాడు.. కుటుంబ సంప్రదాయాల ప్రకారం కొన్ని సంవత్సరాలుగా పెంచుకున్న మీసం... సమాజంలో రామ్​సింగ్​కు ప్రత్యేక గుర్తింపు నిచ్చింది. తన పొడవైన మీసంతో ప్రపంచ గిన్నీస్ రికార్డుల్లోనూ తన పేరును లిఖించుకున్నారు రామ్​సింగ్​.
undefined

రామ్​సింగ్​ జనవరి 25న మొదలైన పీలీభీత్ మహోత్సవాల్లో తన మీసంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఉత్సవాల్లో నిర్వహించిన మీసాలపోటీలో ప్రథమ బహుమతిని అందుకున్నారు.

రామ్​సింగ్​ పొడవాటి మీసానికి ఎంతోమంది ప్రముఖులు ఫిదా అవుతున్నారు. గతంలో ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్​ యాదవ్​, ములాయం సింగ్​ల నుంచి ప్రశంసలు పొందారు.

" ఈ మీసమే నాకు ఒక గుర్తు, గర్వం. మా కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నప్పటికీ నేను మా సంప్రదాయాలను పాటిస్తున్నాను."
- రామ్​సింగ్​

Intro:Body:

Meet the man with longest moustache in India

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.