ETV Bharat / bharat

బడి చుట్టుపక్కల జంక్ ఫుడ్ యాడ్​లు బంద్​! - ప్రకటనలు

పాఠశాల విద్యార్థుల ఆరోగ్య భద్రతపై భారత ఆహార నియంత్రణ సంస్థ చర్యలకు పూనుకుంది. విద్యాసంస్థల పరిసరాల్లో జంక్​ ఫుడ్​కు సంబంధించిన ప్రకటనలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఆహార మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతులు లభించాల్సి ఉంది.

జంక్ ఫుడ్ నిషేధం!
author img

By

Published : Jun 14, 2019, 4:56 PM IST

పాఠశాలల పరిసర ప్రాంతాల్లో 50 మీటర్ల దూరం వరకు ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలు(జంక్​ ఫుడ్​), వాటి ప్రకటనలపై ఆంక్షలు విధించేందుకు భారత ఆహార భద్రత, నాణ్యత ప్రాధికార సంస్థ(ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ) ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

పాఠశాల విద్యార్థుల పరిపూర్ణ ఆరోగ్య సంరక్షణకు ఈ ప్రతిపాదనలు తెచ్చినట్లు "ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ" సీఈఓ పవన్​ కుమార్ అగర్వాల్​ తెలిపారు. పాఠశాల పరిసరాల్లో అందుబాటులో ఉండాల్సిన సురక్షిత పోషకాహారం జాబితాపై ఓ ముసాయిదాను రూపొందించి, తుది అనుమతి కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. పాఠశాల చిన్నారుల ఆరోగ్య భద్రతపై పరిశ్రమల సమాఖ్య అసోచామ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

పాఠశాల చిన్నారులు తీసుకునే ఆహారంపై నిబంధనలు తీసుకురావాలని ఆహార నియంత్రణ సంస్థకు 2015లో దిల్లీ హైకోర్టు సూచించడం గమనార్హం.

"మూడేళ్ల క్రితమే పాఠశాల చిన్నారులకు ఆహర నియంత్రణ ముసాయిదా తీసుకురావాలని కోర్టు సూచించింది. మేము దానిపై కసరత్తు చేసి ముసాయిదా రూపొందించాం. అది చట్ట రూపం దాల్చితే ఆచరణలోకి తీసుకురావడం సాధ్యమవుతుంది." ---పవన్ కుమార్ అగర్వాల్, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ సీఈఓ

గతఏడాది ప్రజాభిప్రాయ సేకరణ

ఆహార నియంత్రణ ముసాయిదాపై గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ. నూడుల్స్, చిప్స్​తోపాటు ఇతర జంక్​ ఫుడ్, పానియాలను పాఠశాలకు దగ్గర్లో విక్రయించరాదనే ప్రతిపాదలను అందులో ఉంచింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత పూర్తి ముసాయిదాను రూపొందించింది ఆహార నియంత్రణ సంస్థ.

ఇదీ చూడండి: క్రికెట్ ప్రపంచకప్​ ఫైనల్​పై 'పిచాయ్ జోస్యం'

AP Video Delivery Log - 1000 GMT News
Friday, 14 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0956: China MOFA Briefing AP Clients Only 4215858
DAILY MOFA BRIEFING
AP-APTN-0953: Syria Displaced AP Clients Only 4215874
Syria displaced stuck in camp amid heavy fighting
AP-APTN-0943: Italy Amanda Knox AP Clients Only 4215865
Amanda Knox back in Italy after acquittal
AP-APTN-0932: US TX Mansion Fire Must credit KTRK; No access Houston; No use by US broadcast networks 4215870
Two workers hurt in fire in massive Texas mansion
AP-APTN-0925: Kyrgyzstan SCO Rouhani 2 No access Russia; No access by Eurovision 4215866
Rouhani discusses US relations at SCO summit
AP-APTN-0858: US NY Vaccine Vote Must credit WTEN: No access Albany; No use by US broadcast networks 4215861
New York ends religious exemption to vaccines
AP-APTN-0852: Iran Rouhani No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4215859
Rouhani on Gulf tension as he leaves for SCO talks
AP-APTN-0835: STILLS At Sea Gulf Tanker AP Clients Only 4215856
Satellite captures image of Gulf tanker on fire
AP-APTN-0814: Japan Gulf Tanker Minister No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4215855
Japan trade minister on Gulf tanker attack
AP-APTN-0807: Uganda Ebola Medics AP Clients Only 4215854
Uganda Ebola medics struggle with lack of supplies
AP-APTN-0806: Uganda Ebola Burial AP Clients Only 4215804
ONLY ON AP: Grandmother who died of Ebola buried in Uganda
AP-APTN-0801: South Korea Peace Trail AP Clients Only 4215852
Tourists visit newly opened trails in the DMZ
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.