ETV Bharat / bharat

నాలుగో విడత పోలింగ్​కు సర్వం సిద్ధం

author img

By

Published : Apr 28, 2019, 5:04 PM IST

Updated : Apr 28, 2019, 5:23 PM IST

సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్​కు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. 9 రాష్ట్రాల్లో 71 లోక్​సభ స్థానాలకు రేపు ఓటింగ్ జరగనుంది. మొత్తం 943 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్​ సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది ఎన్నికల సంఘం.

నాలుగో దశ ఎన్నికలు
రేపే నాలుగో దశ పోలింగ్

సార్వత్రిక సమరం నాలుగో దశకు చేరుకుంది. 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్​ జరుగుతుంది. వీటితోపాటు జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​ నియోజకవర్గంలోని కుల్గాం జిల్లాలోనూ ఓటింగ్ నిర్వహించనుంది ఈసీ. భద్రతా కారణాల దృష్ట్యా అనంత్​నాగ్​కు 3 దశల్లో పోలింగ్ ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

4వ దశలో పోలింగ్​ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో గడువు ముగిసింది. 71 స్థానాల్లో 12.73 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం లక్షా 37 వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఈసీ. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయి సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది.

elections
నాలుగో దశ పోలింగ్ వివరాలు

71 నియోజకవర్గాల నుంచి 943 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 98మంది మహిళలు.

elections
రాష్ట్రాల వారీగా వివరాలు

కట్టుదిట్టమైన భద్రత

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరిస్తోంది. 2 లక్షల 70 వేల మంది పారామిలటరీ బలగాలు, 20 లక్షల మంది వివిధ రాష్ట్రాల పోలీసులు, హోంగార్డులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎన్నికల సంఘం కోరిన మేరకు 2710 కంపెనీల పారామిలటరీ బలగాలను లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పంపినట్లు వివరించింది. పోలింగ్​ కేంద్రాల్లో సీసీ కెమెరా నిఘాను ఏర్పాటు చేస్తోంది.

బరిలో ప్రముఖులు

నాలుగో దశ పోలింగ్​లో కొంత మంది ప్రముఖులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

elections
పోటీలో ముఖ్యులు

కీలక నియోజకవర్గాలు

పది శాతం స్థానాల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది.

elections
గట్టి పోటీ ఉన్న స్థానాలు

ఏప్రిల్‌11వ తేదీన ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికలు...మే 19న ముగియనున్నాయి. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు

ఇవీ చూడండి:

Raebareli (Uttar Pradesh), Apr 27 (ANI): Congress president Rahul Gandhi slammed Prime Minister Narendra Modi for implementing demonetisation and Goods and Services Tax (GST). He said, "Not a single youth in the country can say 'Yes, chowkidar gave me employment' because unemployment rate in the country is highest it has been in 45 years. In 70 years, nobody did something as foolish as demonetization and Gabbar Singh Tax. Only one Prime Minister stole money from poor and his name is Narendra Modi."
Last Updated : Apr 28, 2019, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.