ETV Bharat / bharat

వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల హతం - షోపియాన్​

జమ్ముకశ్మీర్​లో శుక్రవారం రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఎన్​కౌంటర్లు జరిగాయి. షోపియాన్​, పుల్వామాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం నలుగురు ముష్కరులు హతమయ్యారు. వీరికి సహకరించిన మరో వ్యక్తిని అంతమొందించాయి భద్రతా దళాలు.

వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల హతం
author img

By

Published : Jun 1, 2019, 5:49 AM IST

వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్​లో జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్​లలో నలుగురు ఉగ్రవాదులు, వారికి సహకరించిన మరో వ్యక్తిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు.

షోపియాన్​లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు హిజ్బుల్​ ముజాహిదీన్​ ముష్కరులతో పాటు.. వారికి సహకరించిన వ్యక్తిని హతమార్చింది సైన్యం.

షోపియాన్​లోని సుగాన్​ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో మొదట భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. భద్రతా సిబ్బందిని ముందే పసిగట్టిన తీవ్రవాదులు .. వారిపై కాల్పులకు తెగబడ్డారు. సమర్థంగా తిప్పికొట్టిన సైన్యం ఇద్దరు ముష్కరులతో పాటు మరొకరిని మట్టుబెట్టింది.

పుల్వామా జిల్లా మిదూరా ప్రాంతంలో జరిగిన మరో ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఇదీ చూడండి:

బిమ్​స్టెక్​ నేతలతో మోదీ స్నేహగీతం

RESTRICTION SUMMARY: PART MUST CREDIT CLEARWATER POLICE DEPARTMENT/PART MUST CREDIT WFTS, NO ACCESS TAMPA, NO USE U.S. BROADCAST NETWORKS
SHOTLIST:
CLEARWATER POLICE DEPARTMENT — MUST CREDIT CLEARWATER POLICE DEPARTMENT
Clearwater, Florida — 31 May 2019
1. STILL: Alligator inside home
WFTS - MUST CREDIT WFTS, NO ACCESS TAMPA, NO USE U.S. BROADCAST NETWORKS
Clearwater, Florida — 31 May 2019
2. SOUNDBITE (English) Mary Wichhusen, Clearwater resident:
"All I have is a vision of his huge head. He's just gigantic head looking at me saying hey."
CLEARWATER POLICE DEPARTMENT — MUST CREDIT CLEARWATER POLICE DEPARTMENT
Clearwater, Florida — 31 May 2019
3. STILL: Alligator being removed from home
WFTS - MUST CREDIT WFTS, NO ACCESS TAMPA, NO USE U.S. BROADCAST NETWORKS
Clearwater, Florida — 31 May 2019
4. SOUNDBITE (English) Mary Wichhusen, Clearwater resident:
"I immediately turned around and went back to where I belong. And close the door and got the police. I knew I couldn't do anything with him. I just was hoping he would just stay there for the police to take care of because I had a bird in the front bedroom and I was afraid he was going to go in and destroy it."
CLEARWATER POLICE DEPARTMENT — MUST CREDIT CLEARWATER POLICE DEPARTMENT
Clearwater, Florida — 31 May 2019
5. STILL: Broken window where gator entered home
WFTS - MUST CREDIT WFTS, NO ACCESS TAMPA, NO USE U.S. BROADCAST NETWORKS
Clearwater, Florida — 31 May 2019
6. SOUNDBITE (English) Mary Wichhusen, Clearwater resident:
"It's mating season guys, it's mating season they'll try anything. So I don't know why he wanted my red wine. But he got my red wine. The Good Stuff."
CLEARWATER POLICE DEPARTMENT — MUST CREDIT CLEARWATER POLICE DEPARTMENT
Clearwater, Florida — 31 May 2019
7. STILL: Alligator inside home
WFTS - MUST CREDIT WFTS, NO ACCESS TAMPA, NO USE U.S. BROADCAST NETWORKS
Clearwater, Florida — 31 May 2019
8. SOUNDBITE (English) Mary Wichhusen, Clearwater resident:
Reporter: "Gonna hide those wine bottles now? Make sure they don't get tempted by the wine."
Wichhusen: "Well I don't know about that. Why would I change my living habits for that? Because the next gator might like white wine. You don't know. You know what, they might like white wine and not red wine."
CLEARWATER POLICE DEPARTMENT — MUST CREDIT CLEARWATER POLICE DEPARTMENT
Clearwater, Florida — 31 May 2019
9. STILL: Alligator after removal
WFTS - MUST CREDIT WFTS, NO ACCESS TAMPA, NO USE U.S. BROADCAST NETWORKS
Clearwater, Florida — 31 May 2019
10. SOUNDBITE (English) Mary Wichhusen, Clearwater resident:
"I'm grateful he didn't come to my bedroom and chased the door down and I'm grateful for all the people who helped me and I'm I really want to thank the 10 policemen and the two guys who came to take him away. And I really am surprised that I'm such a celebrity today."
STORYLINE:
The Clearwater Police Department says an unwanted visitor was removed from a home in Clearwater, Florida.
The department says the 11-foot alligator broke into the home through low windows in the kitchen.
The homeowner called police and a trapper responded to the scene.
The alligator was captured. There were no injuries.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.