ETV Bharat / bharat

మధ్యప్రదేశ్ మాజీ సీఎం కైలాశ్​ జోషి కన్నుమూత - chouhan became madhyapradesh cm

భాజపా నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కైలాశ్ జోషి తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల వయసున్న జోషి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. 70 వ దశకంలో మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా పనిచేశారు కైలాశ్.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కైలాశ్​ జోషి మృతి
author img

By

Published : Nov 24, 2019, 1:09 PM IST

Updated : Nov 24, 2019, 1:58 PM IST

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత కైలాశ్ జోషి కన్నుమూశారు. 90 ఏళ్ల జోషి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు భోపాల్​లోని ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిన కారణంగా తుదిశ్వాస విడిచారు జోషి.

జోషికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అంతిమ సంస్కారాలు దేవాస్ జిల్లాలోని హత్పిపాల్యాలో సోమవారం నిర్వహిస్తారని సమాచారం.

1929 జులై 14 జన్మించిన జోషిని 'రాజకీయ సాధువు'గా పిలుస్తారు. 1977 నుంచి 78 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, రాజ్యసభ, లోక్​సభ సభ్యుడిగా పనిచేశారు.

శివరాజ్ నివాళి

కైలాశ్ జోషి మరణ వార్త తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత శివరాజ్​ సింగ్ చౌహాన్ ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు.

ఇదీ చూడండి: 'బాహుబలి దున్నపోతులు' కేరళలో ప్రత్యక్షం!

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Sunday, 24 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1946: Taiwan Golden Horse Awards AP Clients Only 4241434
56th Golden Horse Awards highlights
AP-APTN-1829: Cuba Private Fashion AP Clients Only 4241430
Cuba fashion show small step for private business
AP-APTN-1727: Egypt Animal Mummies AP Clients Only 4241423
Mummified lions, crocs and birds in new Egypt finds
AP-APTN-1541: Taiwan Gold Horse Arrivals AP Clients Only 4241410
The 56th Golden Horse Film Festival kicks off with the absence of several Chinese films
AP-APTN-1247: New Zealand UK Royals Content has significant restrictions, see script for details 4241393
Full schedule for Charles and Camilla in NWZ
AP-APTN-1242: US Cohen ADL Speech AP Clients Only 4241353
Sacha Baron Cohen takes on Mark Zuckerberg in speech blaming social media for many of the world's ills
AP-APTN-0559: US Banker Misconduct Allegations AP Clients Only 4241364
Apple delays theatrical release of 'The Banker' amid misconduct allegations against one of the film's co-producers
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 24, 2019, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.