ETV Bharat / bharat

కాశీలో మాజీ జవాను నామినేషన్​ తిరస్కరణ - bsf

వారణాసిలో ప్రధాని మోదీపై పోటీకి దిగిన బీఎస్​ఎఫ్​ మాజీ జవాను తేజ్​ బహదూర్​ యాదవ్​ నామినేషన్​ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆయన సమాజ్​వాదీ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు తేజ్​ బహదూర్​.

తేజ్​ బహదూర్
author img

By

Published : May 1, 2019, 4:53 PM IST

Updated : May 1, 2019, 5:43 PM IST

ఉత్తరప్రదేశ్​లోని వారణాసి లోక్​సభ స్థానానికి పోటీ చేసేందుకు సరిహద్దు రక్షణ దళం(బీఎస్​ఎఫ్​) మాజీ సైనికుడు తేజ్​బహదూర్​ యాదవ్​ వేసిన నామినేషన్​ను తిరస్కరించారు ఎన్నికల అధికారులు. వారణాసిలో సమాజ్​వాదీ పార్టీ తరఫున ప్రధాని మోదీపై పోటీకి దిగారు తేజ్​బహదూర్​​.

సుప్రీంకు వెళతాం..

నామినేషన్​ తిరస్కరణ తర్వాత మీడియాలో మాట్లాడుతున్న మాజీ జవాను తేజ్​ బహదూర్​

" నిన్న సాయంత్రం 6.15 నిమిషాలకు ఆధారాలు సమర్పించాలని అడిగారు. నేను ధనవంతుడిని కాదు. హెలికాప్టర్​ తీసుకొని దిల్లీలోని ఎన్నికల సంఘానికి వెళ్లేందుకు, ఆధారాలను ఆగమేఘాలపైన తెచ్చేందుకు. అయినా ప్రయత్నించాం. పత్రాలు తెచ్చాం. ఆ తర్వాత కూడా నామినేషన్​ను తిరస్కరించారు. ఈ రోజు ఉదయం 11 గంటల ముందు ఆధారాలు తీసుకురాలేదని చెబుతున్నారు. నియంతృత్వంగా తిరస్కరించారు. ఎన్నికల అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు." -- తేజ్​ బహదూర్​ యాదవ్, మాజీ జవాను

ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తేజ్​ ప్రతాప్​ తరఫు న్యాయవాది చెప్పారు.

అందుకే తిరస్కరించాం

మాజీ జవాను తేజ్​ బహదూర్​​ నామినేషన్​ను తిరస్కరించినందుకు కారణాలను వెల్లడించారు వారణాసి జిల్లా కలెక్టర్​.

" తేజ్​ప్రతాప్​ ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురయ్యారు. తొలగింపునకు అవినీతి, దేశద్రోహం కారణం కాదని చెప్పేందుకు ఎన్నికల సంఘం నుంచి ఆయన ధ్రువీకరణ పత్రం తేవాల్సి ఉంది. ఆ పత్రాన్ని ఆయన ఈ ఉదయం 11 గంటల లోపు సమర్పించలేదు. అందుకే నామినేషన్​ను తిరస్కరించాం." -- వారణాసి జిల్లా కలెక్టర్​

సైనికుల సమస్యలపై గళం

సైనికులకు ఇచ్చే ఆహారం సరిగా లేదని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసినందుకు 2017లో తేజ్​ బహదూర్​ ఉద్యోగం కోల్పోయారు.
సార్వత్రిక ఎన్నికల ఏడో దశలో వారణాసి లోక్​సభ స్థానానికి మే 19న పోలింగ్​ జరగనుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manila - 1 May 2019
1. Pan of protest march
2. Various of march and effigy depicting Philippine President Rodrigo Duterte
3. Wide of protest march
4. Protesters holding placards that read (English): "Stop contractual employment! Fight for regular jobs!"
5. Various of effigy depicting Duterte as a demon holding firearms with the flags of the United States and China as wings
6. Pan of protest
7. Mid of Elmer Labog, labor group chairperson, speaking to media
8. SOUNDBITE (English) Elmer Labog, chairperson of Kilusang Mayo Uno (KMU) labor group:
"The number of workers and people that you are now noticing is a concrete manifestation of the desperation that workers and the Filipino people are feeling concretely under the present administration. While they (the government) brag that the economic conditions are getting better, this is not so in reality as workers' salaries could hardly make both ends meet."
9. Various of Duterte effigy being burned
STORYLINE:
Thousands of Filipino workers and labor activists marched Wednesday near the Malacanang presidential palace in Manila to mark Labour Day in the Philippines.
They demanded that the government of President Rodrigo Duterte address labor issues including a minimum wage increase and the end of contractualization for many workers.
Police said about 5,000 people joined the march, which comes just over a week before senatorial elections are held in the country.
One labor group said its members would not vote for any candidate endorsed by Duterte and burned an effigy of the Philippine leader.
May Day – known in the Philippines as Labour Day – is typically commemorated with demonstrations by workers' rights groups and unions in Manila as well as other key cities across the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 1, 2019, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.