ETV Bharat / bharat

ఆకాశంలో అద్భుతం: 2020లో తొలి చంద్రగ్రహణం నేడే - నేడే చంద్రగ్రహనం

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం నేడు రాత్రి సంభవించనుంది. రాత్రి 10.37 తర్వాత దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం వీక్షించే వీలుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం భారత్​లో పాక్షికంగా ఉండనుంది.

ECLIPSE
చంద్రగ్రహణం
author img

By

Published : Jan 10, 2020, 6:08 AM IST

Updated : Jan 10, 2020, 6:25 AM IST

నేడు రాత్రి ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ రాత్రి ఏర్పడనుంది. భారత్​లో మాత్రం ఇది పాక్షికంగా కనిపించనుంది. దేశ నలుమూలల నుంచి ఈ అద్భుతాన్ని వీక్షించే వీలుంది.

చంద్రగ్రహణం నేడు (శుక్రవారం) రాత్రి 10.37 గంటల నుంచి 2.42 గంటల వరకు ఉండనుందని ఎం.పి.బిర్లా ప్లానిటోరియం అధికారి ఒకరు వెల్లడించారు. నేటితో కలిపి ఈ ఏడాది మొత్తం నాలుగు సార్లు (జూన్​ 5, జూలై 5, నవంబర్ 30 ) చంద్రగ్రహణం సంభవించనున్నట్లు తెలిపారు.

భారత్​తో పాటు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపాల్లోనూ చంద్రగ్రహణం ప్రభావం కనిపించనుంది.

ఇదీ చూడండి:దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సుప్రీం

Intro:Body:

Central Minister speaks at meet the press programme here in hyderabad today. And clarified doubts on CAA. This Act not aganist any caste, community he said. No one is sent out from the contry he said. 
" Some states saying they are not going to impliment CAA. Its is Constitutionally wrong. We will change in the act if their is any worng in it. We are doing enquire on JNU issue."

Conclusion:
Last Updated : Jan 10, 2020, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.