ETV Bharat / bharat

ఆమ్రపాలి కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేడే - ఆమ్రపాలి కేసు

స్థిరాస్తి​ వ్యాపార సంస్థ ఆమ్రపాలి గ్రూప్​ ఆఫ్​ కంపెనీస్​ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. సుమారు 42 వేల మందికి ఉపశమనం కల్పించేందుకు.. మధ్యలో ఆపేసిన ఇళ్ల నిర్మాణాలను ఎవరు పూర్తి చేయాలనే అంశంపై స్పష్టతనివ్వనుంది.

ఆమ్రపాలి కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేడే
author img

By

Published : Jul 23, 2019, 7:22 AM IST

Updated : Jul 23, 2019, 4:28 PM IST

ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న స్థిరాస్తి​ వ్యాపార సంస్థ ఆమ్రపాలి గ్రూప్​ ఆఫ్​ కంపెనీస్​ కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. దిల్లీలో ఈ సంస్థ చేపట్టి మధ్యలో ఆపేసిన ఇళ్ల నిర్మాణ పనులను ఎవరు పూర్తి చేస్తారనే దానిపై స్పష్టతనివ్వనుంది. సుమారు 42 వేల మంది బాధితులకు ఉపశమనం కల్పించేలా నిర్ణయం తీసుకోనుంది న్యాయస్థానం. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

ఆమ్రపాలి గ్రూప్​ సంస్థ మధ్యలో నిలిపేసిన పనులను చేపట్టేందుకు తమవద్ద నిధులు లేవని నోయిడా, గ్రేటర్​ నోయిడా అధికార వర్గాలు మే 10న కోర్టుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో తీర్పును వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

భారీ స్థాయిలో ఇళ్ల కొనుగోలుదారులు, రాజకీయ ఒత్తిడి వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని తెలిపాయి నోయిడా, గ్రేటర్​ నోయిడా సంస్థలు. ఆమ్రపాలి సంస్థ నుంచి సుమారు రూ.5 వేల కోట్లు బకాయి పడిందని పేర్కొన్నాయి.

ఒకవేళ ఆగిపోయిన ఇళ్లు నిర్మించటంలో ఆమ్రపాలి సంస్థ విఫలమయితే.. ఆ సంస్థకు చెందిన 15 నివాస ఆస్తుల యాజమాన్య హక్కులను నోయిడా, గ్రేటర్ ​నోయిడా సంస్థలకు ఇవ్వనున్నట్లు మే 8న వెల్లడించింది సుప్రీం కోర్టు.

ఇదీ చూడండి: కశ్మీర్​పై ట్రంప్​ వ్యాఖ్యలను తప్పుబట్టిన భారత్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Colos, Macao - 22 July 2019
1. Various of National Republican Guard firefighters using water hoses to tackle fires at Colos village, spraying water on flames and smouldering wooded area
2. Close of GNR logo on jacket arm
3. Burned area with smoke
4. Small flames still burning
5. Various of helicopter flying overhead transporting water
6. Tilt down from helicopter to worker at river beach of Cardigos, Maçao area
7. Tilt up of man watering rooftop
8. Set up shot for worker at river beach of Cardigos
9. SOUNDBITE (Portuguese) Armindo Martins Dias, river beach worker:
"When things were coming to a close finally two civil protection cars showed up (referring to Sunday) and helped us, otherwise everything would have been gone by now. But we will see."
(Reporter : Very difficult moments?)
"Yes, very, only those who were here can know, with all the heat and everything…it was terrible."
10. Close up of swimming pool with ashes and dried leaves
11. Pan of pool
12. Beach with burned field in the background
13. Pull focus from beach umbrellas to burned area beyond
14, Tracking shot of burned area
15. Various of burned areas in Colos village
16. Pan of beehives field
17. Various of beehives
18. Set up shot of beekper Antonio Pires
19. SOUNDBITE (Portuguese) Antonio Pires, Beekeeper, Colos village:
"I must have lost half of the beehives, one hundred of them. Here and other areas also burned in the district.
(Reporter: One hundred out of how many?)
"One hundred out of 230, so almost half. A lot of damage. "
20.Tilt up from bees to beehive destroyed by fire
21. Destroyed beehives
22. Planes flying over nearby area
STORYLINE:
More than 1,000 firefighters on Monday were battling a major wildfire amid scorching temperatures in Portugal, where forest blazes wreak destruction every summer.
About 90% of the fire area in the Castelo Branco district, 200 kilometres (about 125 miles) northeast of the capital Lisbon, was brought under control during cooler overnight temperatures, according to a local Civil Protection Agency commander.
But authorities said they expected heat and winds to increase again in the afternoon, and warned that forests are tinder-dry after weeks with little rain.
Residents of small villages in central Portugal have become used to the fires, but they never get used to the destruction it causes.
One hour southwest of Castelo Branco, in the small village of Colos where flames were still burning, 50-year-old beekeeper Antonio Pires lost nearly half of his beehives.
Pires sells to mainly Portuguese and German clients, but also Brazil and China.
Flames came close to the river beach of Cardigos on Sunday afternoon causing authorities to evacuate the area where roughly 100 people had been enjoying a summer afternoon by the pool.
On Monday, workers were using water hoses to keep rooftops cool enough to keep the fire away in case of sparks.  
The Portuguese Civil Protection Agency said 321 vehicles and eight water-dumping aircraft were deployed to the blaze in Castelo Branco, which has raced through thick woodlands.
Police said they were investigating what caused the fire amid suspicions it may have been started deliberately.
Temperatures were forecast to reach almost 40 degrees Celsius (104 Fahrenheit) Monday _ prolonging a spell of torrid weather that is due to hit northern Europe late this week.
Recent weeks have also seen major wildfires in Spain, Greece and Germany.
European Union authorities have warned that wildfires are "a growing menace" across the continent.
In May, forest fires also plagued Mexico and Russia.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 23, 2019, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.