ETV Bharat / bharat

దిల్లీ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి - దిల్లీ అగ్నిప్రమాదంపై ప్రముఖుల స్పందన

దిల్లీ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

Fire incident extremely horrific: PM Modi
దిల్లీ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
author img

By

Published : Dec 8, 2019, 11:35 AM IST

Updated : Dec 8, 2019, 11:55 AM IST

దిల్లీ అగ్నిప్రమాదంలో 43 మంది దుర్మరణం పాలవడంపై రాష్ట్రపతి, ప్రధాని, అమిత్​ షా సహా పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంతాపం వ్యక్తం చేస్తున్నా

ramnath kovind
రాష్ట్రపతి రామ్​​నాథ్​ కోవింద్ ట్వీట్​

కార్మికుల మృతిపట్ల రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.

దారుణం

Fire incident extremely horrific: PM Modi
నరేంద్ర మోదీ, ప్రధాని ట్వీట్​

"దిల్లీ అగ్నిప్రమాదం చాలా దారుణమైన ఘటన. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను." - ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..

delhi cm kejriwal
కేజ్రీవాల్​ ట్వీట్​

ప్రమాదస్థలంలో సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రాహుల్, షా

AMITH SHAH
అమిత్​షా
rahul ganhi tweet
రాహుల్ గాంధీ

కేంద్రహోంమంత్రి అమిత్​షా, కాంగ్రెస్ నేత రాహుల్ ​గాంధీ బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

43 మంది దుర్మరణం

దిల్లీ అనాజ్​ మండీలోని ఓ కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 43 మంది కార్మికులు మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 50 మందికి పైగా కార్మికులను రక్షించారు.

ఇదీ చూడండి: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం- 43 మంది దుర్మరణం

Kolkata (WB), Dec 07 (ANI): Meghalaya Governor Tathagata Roy talked about Citizenship Amendment Bill (CAB) which is likely to be tabled in Parliament soon. He said that the Bill is a step in right direction and have been done much earlier. "I am sure the central government pilot it properly ," said Governor Roy.

Last Updated : Dec 8, 2019, 11:55 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.