ETV Bharat / bharat

రాజస్థాన్​లో జమ్ముతావి ఎక్స్​ప్రెస్​ రైల్లో మంటలు - రాజస్థాన్​

రాజస్థాన్​ పాళి జిల్లాలోని రాణి రైల్వే స్టేషన్​ సమీపంలో జమ్ముతావి ఎక్స్​ప్రెస్​ రైలు ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. ఎటువంటి ప్రమాదం సంభవించలేదని రైల్వే శాఖ తెలిపింది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించింది.

రాజస్థాన్
author img

By

Published : Mar 24, 2019, 4:29 PM IST

Updated : Mar 24, 2019, 5:40 PM IST

జమ్ముతావి ఎక్స్​ప్రెస్ ఇంజిన్​లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన లోకోపైలెట్ రైలును వెంటనే నిలిపివేశాడు. భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. రైలులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలు అదుపుచేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

శనివారం సాయంత్రం ఘటన జరిగిన వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు మూడు గంటలపాటు అంతరాయం ఏర్పడింది.

ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

జమ్ముతావి ఎక్స్​ప్రెస్​లో మంటలు

Intro:पाली. जिले के रानी रेलवे स्टेशन के पास शनिवार शाम को गुजर रही जम्मूतवी एक्सप्रेस के इंजन में आग लग गई। ट्रेन इंजन में अचानक आग लग जाने से यात्रियों में भी दहशत फैल गई। इंजन में अचानक लगी आपको रेल चालक भी नहीं समझ पाया और रेल यात्रियों की सहायता से इंजन में लगी आपको रेल में लगे सुरक्षा उपकरणों की मदद से आग को बुझाने का प्रयास किया लेकिन आग काबू में नहीं आई और रानी आसपास के क्षेत्र से तीन दमकल को मौके पर बुलाया और आग पर काबू पाया।

Body: आग पर काबू पाने के बाद ट्रेन को पुनः रानी स्टेशन ले जाया गया। और पूरी जांच पड़ताल के बाद रवाना किया गया। ट्रेन के इंजन में आग लगने की वजह से करीब 3 घंटे से अधिक समय तक रेल मार्ग बाधित रहा। 3 घंटे तक रेल बाधित रहने की वजह से यात्रियों को भी परेशानी का सामना करना पड़ा

समाचार से जुड़े विजवल ftp पर भेजी हैं। घटना स्थल पाली से 90 किमी दूर हैं। इसलिए वीडियों अरेंज करवाकर मंगवाए हैं।

23-03-2019_PALI_RANI_PRAVEENSINGH

Conclusion:
Last Updated : Mar 24, 2019, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.