గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్‌లోని సానంద్ ప్రాంతంలో ఉన్న గుజరాత్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(జీఐడీసీ) ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారీగా ఎగసిపడుతోన్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు 25 అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆస్తి నష్టం తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
![Fire breaks out at a factory in GIDC in Sanand area of Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7748042_1.jpg)
![Fire breaks out at a factory in GIDC in Sanand area of Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7748042_2.jpg)
ఇదీ చదవండి: కడుపుకోత.. నలుగురు అన్నదమ్ములు జలసమాధి