ETV Bharat / bharat

ఔరా: 'సూపర్​ క్రికెటర్'​ 15 రోజుల్లోనే సిద్ధం! - కళాకారుడు

కేరళలోని ఓ కళాకారుల బృందం క్రికెట్​పై ఉన్న అభిమానంతో ఆటగాళ్ల ఫైబర్ విగ్రహాలు రూపొందిస్తోంది. ఈ కళాఖండాలు క్రికెట్ ప్రేమికులను, కళారాధకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ఔరా: 'సూపర్​ క్రికెటర్'​ 15 రోజుల్లోనే సిద్ధం!
author img

By

Published : Jul 28, 2019, 8:07 AM IST

ఔరా: 'సూపర్​ క్రికెటర్'​ 15 రోజుల్లోనే సిద్ధం!

క్రికెట్​... భారతీయుల అభిమాన క్రీడ. కేరళ కలూరు ప్రాంతంలో ఉండే కేఎమ్ విపిన్​కు అయితే ప్రాణం. "అమేయా ఆర్ట్స్"​ యజయాని అతడు. అందుకే క్రికెట్​పై అభిమానానికి, కళా ప్రతిభకు ముడిపెట్టాడు. తన బృందంతో కలిసి క్రికెటర్ల ఫైబర్ విగ్రహాలు అద్భుతంగా రూపొందిస్తున్నాడు.
ఇలా తయారుచేస్తారు

విపిన్ బృందం మొదటగా కొలతలకు తగ్గట్టుగా మట్టితో విగ్రహాలు తయారుచేస్తారు. తరువాత ప్లాస్టర్ ఆఫ్​ పారిస్​తో అచ్చుతీస్తారు. దానిలో పీచు పదార్ధాలు నింపుతారు. భారత క్రికెట్​ జట్టు జెర్సీని సూచించేలా నీలిరంగు దుస్తులు, బ్యాట్​తో విగ్రహాలకు తుదిరూపునిస్తారు. ఇదంతా చేయడానికి వారికి సుమారు 15 రోజులు పడుతుంది. ఒక్కో విగ్రహం తయారీకి రూ.50 వేలు వరకు ఖర్చు అవుతుంది.

"క్రికెట్​ ప్రపంచకప్ కారణంగా ఈ మధ్య విగ్రహాలకు గిరాకీ పెరిగింది.​ ఇప్పుడే కాదు ఫుట్​బాల్​ ప్రపంచకప్​ జరిగినప్పుడూ విగ్రహాలు తయారు చేశాం. ఇక్కడ క్రికెట్​ ప్రేమికులు చాలా ఎక్కువ. డిమాండ్​ ఎక్కువ ఉంది. ఈ ఫైబర్​ విగ్రహాల ధర కొంచెం ఎక్కువ. ఫైబర్​ ఒకటే కాదు పోలీ, థర్మాకాల్​, ప్లాస్టర్​ ఆఫ్​ ప్యారిస్ సాయంతోనూ విగ్రహాలు తయారు చేస్తాం. "
- విపిన్​, అమేయా ఆర్ట్స్​​ యజమాని

అద్భుతాలు కొత్తేంకాదు

ప్రత్యేక శిల్పాలతో ప్రజల దృష్టిని ఆకర్షించడం ఈ కళాకారులకు కొత్తేమీ కాదు. ఇంతకుముందు 20 అడుగుల సీతాకోకచిలుక, మెరైన్ డ్రైవ్​లో ఇండియా గేట్​ రూపొందించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​కు భారీగా కేంద్ర బలగాల తరలింపు

AP Video Delivery Log - 1000 GMT News
Saturday, 27 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0957: Germany Traffic No access Germany 4222394
Heavy traffic in Lower Saxony on big holiday weekend
AP-APTN-0936: Hong Kong Protest AP Clients Only 4222392
Police van damaged as tension mounts in HKong
AP-APTN-0901: South Korea Armistice Anniversary AP Clients Only 4222388
Panmunjom ceremony marks 1953 Korean War truce
AP-APTN-0834: New Zealand SKorea Collapse No access New Zealand 4222386
NZ athlete, official, on SKorea balcony collapse
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.