ETV Bharat / bharat

ఆర్టికల్ 370 రద్దు చేసే దమ్ముందా? :ఫరూక్

ప్రధానమంత్రి కశ్మీరీల మనస్సులు విరిచే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని కలిపేందుకు యత్నించాలన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్​​ అబ్దుల్లా. ఆర్టికల్ 370ని రద్దు చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని భాజపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొనటాన్ని తప్పుబట్టారు ఫరూక్​.

ఆర్టికల్ 370 రద్దు చేసే దమ్ముందా? :ఫరూక్
author img

By

Published : Apr 8, 2019, 6:50 PM IST

Updated : Apr 9, 2019, 8:13 AM IST

భాజపా ఎన్నికల ప్రణాళికలో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని చేర్చడంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్​ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. భారత్​ నుంచి కశ్మీరీలు స్వాతంత్ర్యం పొందేందుకే భాజపా ఈ నిర్ణయానికి వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు.

ఆర్టికల్ 370ని రద్దుచేస్తే కశ్మీర్​లో జాతీయ పతాకాన్ని ఎవరూ ఎగరేయబోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్​ ముస్లిం మెజారిటీ ఉన్న రాష్ట్రమని ఎంత ప్రయత్నించినా ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి చెందని బయటి వ్యక్తులు ఆస్తుల్ని కొనడాన్ని నిషేధించే ఆర్టికల్ 35ఏ రద్దు విషయాన్ని భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. దీనిపైనా ఘాటు విమర్శలు చేశారు ఫరూక్​.

ఆర్టికల్ 370 రద్దు చేసే దమ్ముందా? :ఫరూక్

"బయటి నుంచి ప్రజల్ని తీసుకువచ్చి మా సంఖ్యను తగ్గిద్దామనుకుంటున్నారా? మేం నిద్రపోతూ ఉంటామనుకుంటున్నారా? మేం ఈ ప్రయత్నంపై పోరాడతాం, దానికి వ్యతిరేకంగా నిలబడతాం. ఆర్టికల్​ 370 ని రద్దు చేస్తారా?. ఇక రాజ్యాంగం ఉంటుందనుకుంటున్నారా? మీ నుంచి స్వాతంత్ర్యం పొందడమే దైవం ఉద్దేశమనుకుంటా. ఆర్టికల్ 370ని రద్దు చేయాలనుకుంటే చేయండి మేమూ చూస్తాం... మద్దతెవరిస్తారో. మా మనస్సుల్ని విరిచేసే పనులు చేయకండి. హృదయాల్ని కలిపే పనులు చేయండి."
-ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
EBS - AP CLIENTS ONLY
Luxembourg - 8 April 2019
1. Wide of European Union countries' flags
2. Various of Romanian Foreign Minister Teodor Melescanu arriving at Foreign Affairs Council meeting
3. SOUNDBITE (English) Teodor Melescanu, Romanian Foreign Minister:
++TRANSCRIPTION TO FOLLOW++
4. Mid of Melescanu
5. SOUNDBITE (English) Teodor Melescanu, Romanian Foreign Minister:
++TRANSCRIPTION TO FOLLOW++
6. SOUNDBITE (English) Timo Soini, Finnish Foreign Minister:
(++responding to a question about whether the Brexit date should be extended++)
++VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO FOLLOW++
7. SOUNDBITE (English) Jeremy Hunt, British Foreign Minister:
++TRANSCRIPTION TO FOLLOW++
8. Vehicle arriving at meeting
9. SOUNDBITE (English) Jeremy Hunt, British Foreign Minister:
++TRANSCRIPTION TO FOLLOW++
10. SOUNDBITE (English) Federica Mogherini, European Union Foreign Policy chief:
++TRANSCRIPTION TO FOLLOW++
11. Flags
STORYLINE:
British Foreign Secretary Jeremy Hunt said on Monday that the UK is doing "absolutely everything" it can to find a Brexit solution as Prime Minister Theresa May continues cross-party talks with opposition Leader Jeremy Corbyn.
  
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 9, 2019, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.