డిసెంబర్ 5న మరోసారి చర్చలు..
- రైతు సంఘాల తో ముగిసిన కేంద్రం చర్చలు
- మరోసారి అసంపూర్తిగానే ముగిసిన చర్చలు
- దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు
- ఎల్లుండి మరోమారు కొనసాగనున్న చర్చలు
19:37 December 03
డిసెంబర్ 5న మరోసారి చర్చలు..
17:07 December 03
రైతులకు ఏఐపీఈఎఫ్ మద్దతు..
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు.. అఖిల భారత విద్యుత్ ఇంజినీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) మద్దతుగా నిలిచింది. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
16:50 December 03
సుదీర్ఘంగా చర్చలు..
15:28 December 03
'కేంద్రం భోజనం మాకొద్దు'
రైతు సంఘాలతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. లంచ్ బ్రేక్ సందర్భంగా.. రైతులు తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్నే తిన్నారు. 'కేంద్రం ఇచ్చే భోజనం, టీ కానీ మాకొద్దు' అంటూ రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.
15:20 December 03
రైతుసంఘాలతో సుదీర్ఘ భేటీ..
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో.. రైతు సంఘాల నేతలతో రెండోసారి సమావేశమైంది కేంద్రం. చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. సాగు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు .. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనంటూ రైతులు ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా పార్లమెంటును సమావేశపర్చాలని డిమాండ్ చేశారు.
మంగళవారం చర్చల సందర్భంగా.. కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో.. నేడు జరుగుతున్న భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
విపక్షాలు కూడా రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తన పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు.
13:32 December 03
'పద్మ విభూషణ్'ను తిరిగిచ్చిన పంజాబ్ మాజీ సీఎం
రైతులకు సంఘీభావంగా పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ తకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చారు.
13:24 December 03
భీమ్ ఆర్మీ అధినేత సంఘీభావం
భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని, ప్రజలు వీధుల్లోకి రావాలని చంద్రశేఖర్ ఆజాద్ పిలుపునిచ్చారు. చివరి వరకు రైతలకు అండగా నిలుస్తామన్నారు.
13:19 December 03
కొనసాగుతున్న కేంద్రం చర్చలు
Delhi: Union Agriculture Minister Narendra Singh Tomar and Union Minister Piyush Goyal hold talks with farmer leaders, at Vigyan Bhawan pic.twitter.com/9Mafq0zygb
— ANI (@ANI) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Delhi: Union Agriculture Minister Narendra Singh Tomar and Union Minister Piyush Goyal hold talks with farmer leaders, at Vigyan Bhawan pic.twitter.com/9Mafq0zygb
— ANI (@ANI) December 3, 2020

12:00 December 03
అమిత్ షాతో భేటీ..
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు. సాగు చట్టాలపై రైతుల అభ్యంతరాలను అమరీందర్ సింగ్.. అమిత్‌షాతో చర్చలో లేవనెత్తే అవకాశం ఉంది.
11:54 December 03
రిపబ్లిక్ డే పరేడ్‌లో..
కేంద్రంతో చర్చలు ఫలిస్తాయని కొందరు రైతు సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నేెరవేర్చకపోతే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటామని అన్నదాతలు హెచ్చరించారు.
11:45 December 03
40 మంది రైతుల సంఘాల నేతలు కేంద్రంతో చర్చలకు విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్నారు. కాసేపట్లో సమావేశం జరగనుంది. అయితే ఈ కీలక భేటీకి ముందు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ను కలిశారు.
11:35 December 03
Delhi: Farmer leaders arrive at Vigyan Bhawan for their meeting with the government over recently passed farm laws pic.twitter.com/zzMItkeJbQ
— ANI (@ANI) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Delhi: Farmer leaders arrive at Vigyan Bhawan for their meeting with the government over recently passed farm laws pic.twitter.com/zzMItkeJbQ

11:32 December 03
దిల్లీ-ఘజిపుర్ సరిహద్దు వద్ద రైతులు ఆందోళన చేపట్టడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఘజిపుర్ సరిహద్దును నిర్బంధించవద్దని రైతులను పోలీసులు కోరుతున్నారు.
10:53 December 03
Delhi: Union Agriculture Minister Narendra Singh Tomar leaves from his residence
He is scheduled to meet farmer leaders today#FarmersProtest pic.twitter.com/pkGhVUgEQ1
">Delhi: Union Agriculture Minister Narendra Singh Tomar leaves from his residence

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. రైతులతో భేటీ కోసం ఆయన నివాసం నుంచి బయల్దేరారు.
10:41 December 03
Delhi: Heavy security deployment continues at Singhu border with Haryana
A delegation of farmers will meet Union Agriculture Minister Narendra Singh Tomar today.#FarmerProtests pic.twitter.com/QiYq1mExiM
">Delhi: Heavy security deployment continues at Singhu border with Haryana

భారీగా మోహరింపు..
సింఘు సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఈరోజు కేంద్రంతో రైతులు చర్చించనున్న నేపథ్యంలోనే అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు.
10:34 December 03
Farmers continue their protest against Centre's farm laws, at Delhi's Gazipur border with Uttar Pradesh pic.twitter.com/OhvoTzVA5P
— ANI (@ANI) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Farmers continue their protest against Centre's farm laws, at Delhi's Gazipur border with Uttar Pradesh pic.twitter.com/OhvoTzVA5P

దిల్లీ ఘజిపుర్ సరిహద్దు వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే అని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
10:30 December 03
కేంద్రంతో మధ్యాహ్నం జరగనున్న భేటీకి హజరయ్యేందుకు రైతు సంఘాల నేతలు దిల్లీకి బయల్దేరారు.
"మొత్తం 35 మంది నాయకులు ప్రభుత్వంతో సమావేశానికి హాజరవుతాం. మేము చదువుకున్న రైతులం. ఏది మంచో మాకు తెలుసు. ఈ నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే మాకు కావాలి."
- రైతు సంఘాల నేతలు
09:02 December 03
దిల్లీలో 8వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు రైతు సంఘాలతో మరో దఫా కేంద్రమంత్రుల చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రైతు సంఘాలతో చర్చలు జరపనుంది కేంద్రం. ఈ నెల 1న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చించింది. వ్యవసాయ చట్టంపై రైతులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని కేంద్రమంత్రులు తెలిపారు.
అయితే చట్టాల రద్దు తప్ప మరేదీ సమ్మతం కాదని రైతు సంఘాలు తెలిపాయి. ఇవాళ్టి చర్చల్లో అంశాలవారీగా అభ్యంతరాలు వివరిస్తామని రైతు సంఘాలు వెల్లడించాయి.
08:52 December 03
A group of farmers from Rajasthan join the protest at Singhu (Delhi-Haryana) border against Centre's farm laws
A farmer says,"Around 500 farmers from Rajasthan are reaching here soon. PM said many times that MSP will be protected. So,what's the problem in putting it in writing?" pic.twitter.com/SVVCmHQH1f
">A group of farmers from Rajasthan join the protest at Singhu (Delhi-Haryana) border against Centre's farm laws

సింఘు సరిహద్దులో రైతులు చేస్తోన్న ఉద్యమానికి రాజస్థాన్‌కు చెందిన అన్నదాతల బృందం మద్దతు తెలిపింది. దిల్లీ-హరియాణా సరిహద్దులో వీరు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.
"దాదాపు 500 మంది రైతులు రాజస్థాన్ నుంచి ఇక్కడకు త్వరలోనే చేరుకుంటారు. ఎమ్ఎస్పీని ఉంచుతామని ప్రధాని చాలా సార్లు చెప్పారు. మరి అదే మాట లిఖితపూర్వకంగా ఇస్తే తప్పేంటి?"
- రైతులు
07:50 December 03
రైతు దీక్ష: కేంద్రంతో నాలుగో దఫా చర్చలు
Delhi: Farmers stay put at Nirankari Samagam Ground in Burari, the government designated place for the protest.
Delegation of farmers will meet Union Agriculture Minister Narendra Singh Tomar today. pic.twitter.com/xkzNdozcRC
">Delhi: Farmers stay put at Nirankari Samagam Ground in Burari, the government designated place for the protest.

నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతుల ప్రతినిధులతో కేంద్రం నేడు మరోసారి చర్చలు జరపనుంది. ఈనెల 1న జరిపిన చర్చల్లో చట్టాలపై అభ్యంతరాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనకు రైతు ప్రతినిధులు నిరాకరించారు.
ఇవాళ రైతులతో నాలుగో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌తో బుధవారం భేటీ అయ్యారు. రైతులు లేవనెత్తిన సమస్యలపై నిర్మాణాత్మకంగా ఎలా స్పందించాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. ఇవాళ రైతులతో చర్చలకు ముందు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌తో అమిత్ షా భేటీ కానున్నట్లు సమాచారం. కొన్నిరోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు చరమగీతం పాడటమే లక్ష్యంగా ఈ ఉదయం ఇరువురి మధ్య సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మరోవైపు వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. ఈ చట్టాలను రద్దు చేసేందుకే పార్లమెంట్ భేటీ కావాలన్నారు. కేంద్ర ప్రభుత‌్వంతో ఇవాళ జరిగే చర్చల్లో అంశాలవారీగా అభ్యంతరాలను వివరిస్తామని చెప్పారు.