దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలిదశ పోలింగ్ మొదలైంది. అన్ని ఓటింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రజలు. ఉదయం 7 గంటలకు ముందు నుంచే జనం లైన్లలో బారులుదీరారు. ఎన్నికల సమగ్ర నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిపై అంచనా వేసి.. ఓటింగ్ శాతాన్ని వెల్లడించనుంది.
తొలి దశలో భాగంగా 91 లోక్‌సభ స్థానాలతో పాటు, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ 4 గంటల వరకే జరగనుంది.
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
-
2019 Lok Sabha elections commence today.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
I call upon all those whose constituencies are voting in the first phase today to turn out in record numbers and exercise their franchise.
I specially urge young and first-time voters to vote in large numbers.
">2019 Lok Sabha elections commence today.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 11, 2019
I call upon all those whose constituencies are voting in the first phase today to turn out in record numbers and exercise their franchise.
I specially urge young and first-time voters to vote in large numbers.2019 Lok Sabha elections commence today.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 11, 2019
I call upon all those whose constituencies are voting in the first phase today to turn out in record numbers and exercise their franchise.
I specially urge young and first-time voters to vote in large numbers.
''ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి. ముఖ్యంగా తొలిసారి ఓటర్లు భారీగా తరలిరావాలి.''
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఆర్ఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పుర్ నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు మన బాధ్యత అని.. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని పిలుపునిచ్చారు.
-
RSS Chief Mohan Bhagwat after casting his vote for the Nagpur parliamentary constituency in the #LokSabhaElections2019: Voting is our duty, everyone should vote. pic.twitter.com/iC8pkirwc5
— ANI (@ANI) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">RSS Chief Mohan Bhagwat after casting his vote for the Nagpur parliamentary constituency in the #LokSabhaElections2019: Voting is our duty, everyone should vote. pic.twitter.com/iC8pkirwc5
— ANI (@ANI) April 11, 2019RSS Chief Mohan Bhagwat after casting his vote for the Nagpur parliamentary constituency in the #LokSabhaElections2019: Voting is our duty, everyone should vote. pic.twitter.com/iC8pkirwc5
— ANI (@ANI) April 11, 2019
మహారాష్ట్ర గడ్చిరోలి, జమ్ముకశ్మీర్ పుంఛ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. ప్రశాంత వాతావరణం నడుమ ఓటింగ్ జరుగుతోంది.
-
Jammu & Kashmir: Visuals from polling station number 152 in Poonch #LokSabhaElections2019 pic.twitter.com/HNo8z4P9vs
— ANI (@ANI) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jammu & Kashmir: Visuals from polling station number 152 in Poonch #LokSabhaElections2019 pic.twitter.com/HNo8z4P9vs
— ANI (@ANI) April 11, 2019Jammu & Kashmir: Visuals from polling station number 152 in Poonch #LokSabhaElections2019 pic.twitter.com/HNo8z4P9vs
— ANI (@ANI) April 11, 2019
ఓటర్లకు ప్రత్యేక ఆహ్వానం....
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓటింగ్ సజావుగా జరుగుతోంది. బాగ్పత్ నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించడానికి ఈసీ వినూత్న ప్రయత్నం చేసింది. బడౌత్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌కు వచ్చే ఓటర్లపై పూలు జల్లుతూ ఆహ్వానం పలుకుతున్నారు సిబ్బంది.
-
#WATCH Flower petals being showered and 'Dhol' being played to welcome voters at polling booth number 126 in Baraut, Baghpat. #LokSabhaElections2019 pic.twitter.com/UEvBcihB0B
— ANI UP (@ANINewsUP) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Flower petals being showered and 'Dhol' being played to welcome voters at polling booth number 126 in Baraut, Baghpat. #LokSabhaElections2019 pic.twitter.com/UEvBcihB0B
— ANI UP (@ANINewsUP) April 11, 2019#WATCH Flower petals being showered and 'Dhol' being played to welcome voters at polling booth number 126 in Baraut, Baghpat. #LokSabhaElections2019 pic.twitter.com/UEvBcihB0B
— ANI UP (@ANINewsUP) April 11, 2019
ఈశాన్య భారతాన....
తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శాసనసభ పోలింగ్ నాలుగు రాష్ట్రాల్లో జోరందుకుంది. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లో ఏకకాలంలో లోక్‌సభతో పాటు.. అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతున్నాయి.
మేఘాలయలో పోలింగ్ ఇప్పుడే పుంజుకుంటోంది. ఇక్కడి కొండ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రంలో మొదట ఓటేసిన ఐదుగురిని ఎన్నికల సంఘం మెడల్స్‌తో సత్కరించింది.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి వృద్ధులూ ఉత్సాహంగా వస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేని వారి కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.