ETV Bharat / bharat

'జమ్మూ'పై మోదీకి అభినందనే 'సుష్మా' చివరి ట్వీట్​ - modi

భాజపా సీనియర్​ నాయకురాలు, విదేశాంగ శాఖ  మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ ఇకలేరు. మంగళవారం రాత్రి గుండెపోటుతో దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తన రాజకీయ ప్రస్థానంలో దేశానికి ఎన్నో సేవలు అందించారు సుష్మా. తుదిశ్వాస విడిచే కొద్ది గంటల ముందు కూడా కశ్మీర్​ -'370 అధికరణ రద్దు' బిల్లుపై ప్రధాని మోదీని అభినందిస్తూ ట్వీట్​ చేశారు. ట్విట్టర్​తోనూ ప్రసిద్ధి చెందిన సుష్మాకు ఇదే చివరి ట్వీట్.

'జమ్మూ'పై మోదీకి అభినందనే 'సుష్మా' చివరి ట్వీట్​
author img

By

Published : Aug 7, 2019, 5:21 AM IST

Updated : Aug 7, 2019, 7:54 AM IST

'జమ్మూ'పై మోదీకి అభినందనే 'సుష్మా' చివరి ట్వీట్​

భాజపా సీనియర్​ నాయకురాలు, విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె.. దిల్లీలోని ఎయిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

తన ఎన్నో ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దేశానికి చిరస్మరణీయ సేవలు అందించి సుష్మా స్వరాజ్​ కీలక నేతగా ఎదిగారు. గల్ఫ్​ తదితర దేశాల్లో చిక్కుకున్న ఎందరో భారతీయులను విడిపించి.. మహిళలకు అండగా ఉంటూ ఇలా ప్రతి విషయంలోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కు రప్పించడంలో సుష్మా సేవలు మరువలేనివి. ఇందుకు ఆమె ఎంచుకున్న ఆయుధం ట్విట్టర్​. సుష్మా స్వరాజ్​ తుదిశ్వాస విడితే కొద్ది గంటల ముందు ఆమె ట్వీట్​ ఏంటో తెలుసా. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ-370 రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్​ చేశారు. ట్విట్టర్​తో మరింత ప్రసిద్ధి చెందిన సుష్మా స్వరాజ్​ చివరి ట్వీట్​ ఇదే. మంగళవారం సాయంత్రం 7 గంటల 23 నిమిషాల సమయంలో ఈ ట్వీట్​ చేశారామె. జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లుకు పార్లమెంటు ఆమోదంతో సుష్మా హర్షం వ్యక్తం చేశారు.

ex external affairs minister sushma
370 అధికరణ రద్దుపై సుష్మా ట్వీట్​

''ప్రధాని నరేంద్రమోదీకి నా ధన్యవాదాలు. నా జీవితంలో ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశాను.''

-సుష్మా స్వరాజ్​ చివరి ట్వీట్​

ఆగస్టు 5న జమ్ముకశ్మీర్​లో అధికరణ-370 రద్దు, రాష్ట్ర పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం అనంతరం.. కేంద్ర హోం మంత్రి అమిత్​​ షాకు అభినందనలు తెలుపుతూ ట్వీట్​ చేశారు. అదే రోజు 'జమ్మూ' బిల్లుల తీర్మానాన్ని ఆమోదించినందుకు రాజ్యసభ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.

ex external affairs minister sushma
370 అధికరణ రద్దుపై సభ్యులకు అభినందనలు
ex external affairs minister sushma
'జమ్మూ'పై అమిత్​ షాకు అభినందనే 'సుష్మా' చివరి ట్వీట్​

తలాక్​ బిల్లుపైనా...

ముస్లిం​ మహిళలను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ముమ్మారు తలాక్ బిల్లుపైనా జులై 30వ తేదీ సుష్మా స్వరాజ్​ ట్వీట్​ చేశారు. అదే రోజు తలాక్​ బిల్లుకు పార్లమెంటు ఆమోదంతో... ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్​ చేశారు.​

ex external affairs minister sushma
తలాక్ బిల్లుపై మోదీకి అభినందనలు తెలుపుతూ చివరి ట్వీట్

''ముమ్మారు తలాక్​పై విప్లవాత్మక బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధానమంత్రి, పార్లమెంటు సభ్యులందరికీ నా అభినందనలు.''

-సుష్మా స్వరాజ్​, తలాక్​ బిల్లు ఆమోదంపై ట్వీట్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tel Aviv - 6 August 2019
1. Pan of protest
2. Protesters holding banners
3. Pan of protest
4. Tilt up from banner showing picture of migrant worker with her child and writing reading (Hebrew) "Why do they deserve it?" to protester
5. Protesters holding banners
6. SOUNDBITE (English) Gemma Suarez, worker from Philippines:
"The government of Israel to hear that we really need to be here, we want for our children to stay here also, to give us a chance also, we are doing good here, we are not making (Hebrew word for mess) here. We are helping their mothers, their grandmothers, their grandfathers, we are helping them, so give us a chance, that what we are praying for God to give us a chance in order to stay here and soon we will go back also to the Philippines, we will get old, we will go back and our children, their live is in here also."
7. Suarez protesting with her daughter
8. Pan of protest, sign on stage reading (Hebrew) "Not deporting children"
9. More of protesters holding banners
10. SOUNDBITE (English) Amico (no second name given), Israeli protester:
"I also find myself in a different country having to adjust and since they are in the Jewish state, (the idea that) we will take young people who grew up here and deport them, to me is just unthinkable. "
11. Protest
STORYLINE:
Israelis and foreign workers protested on Tuesday in Tel Aviv against planned deportations of migrant workers and their children from the country.
Tens of thousands of caregivers from the Philippines, mostly women, work in Israel, usually with temporary permits.
Dozens of workers from the Philippines whose visas were not extended after they gave birth in Israel are expected to be deported this summer with their kids.
The Israeli-born children, many of whom have never lived anywhere else and only speak Hebrew, do not have a legal status in the country.
Immigration authorities have made several arrests of mothers from the Philippines and their children in recent weeks.
One mother and son chose to leave Israel after being arrested.
So far no deportations have been carried out.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 7, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.