ETV Bharat / bharat

సైనికులకు 'సంజీవని'.. ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలతో కిట్లు - సియాచిన్​ ప్రతి జవానుకి ప్రత్యేక సదుపాయాలు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సైనిక స్థావరం సియాచిన్​లో గస్తీ కాసే జవాన్లకు ప్రత్యేక సదుపాయాలను కల్పించనుంది కేంద్రం. ఇక్కడి చలి తీవ్రతను సైనికులు ఎదుర్కొనేలా రెండు కిట్లను ప్రతి సైనికుడికీ అందజేయనుంది. త్వరలోనే ఈ కిట్లను జవాన్లకు ఇవ్వనున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.

soldiers
సైనికులకు 'సంజీవని'.. ఒక్కొక్కరికి 2.50 లక్షలతో కిట్లు
author img

By

Published : Jan 22, 2020, 7:17 PM IST

Updated : Feb 18, 2020, 12:41 AM IST

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధభూమి సియాచిన్​. ఇక్కడ విధులు నిర్వర్తించడమంటే ప్రాణాలకు తెగించి పోరాడటమే. ఈ ప్రాంతంలో గస్తీ కాసే సైన్యానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించనుంది కేంద్రం. అక్కడి తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా మౌలిక సదుపాయాలు కల్గిన రెండు కిట్లను ప్రతి ఒక్క సైనికుడికీ అందజేయనుంది. లక్ష రూపాయలు విలువగల 'పర్సనల్​ కిట్'​, 1.5 లక్ష విలువ చేసే 'ఎక్విప్​మెంట్​ కిట్​'ను ఇవ్వనుంది. ఈ మేరకు సైనిక వర్గాలు వెల్లడించాయి.

పర్సనల్​​ కిట్​లో ఏముంటాయి..?

సైనికులు చలికి తట్టుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ కిట్​ ద్వారా అందించనుంది. ఇందులో రూ.28 వేలు విలువచేసే శీతాకాలపు మందపాటి దుస్తులు, రూ.13వేలు విలువచేసే ప్రత్యేకమైన నిద్రించే బ్యాగ్ ఒకటి​, రూ.14వేల విలువ చేసే డౌన్​ జాకెట్​, ప్రత్యేక గ్లవ్స్​.. రూ.12 వేల విలువైన షూ​ ఉంటాయి.

ఎక్విప్​మెంట్​ కిట్...​

ప్రమాదకరమైన సియాచిన్​లో.. వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణవాయువు​ శాతం పడిపోతుంటుంది. ఈ క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా రూ.50వేల విలువగల ఆక్సిజన్​ సిలిండర్లను​ ఈ కిట్​ ద్వారా అందించనుంది.

మంచు చరియల కింద ఇరుక్కుపోయిన వారిని సులువుగా కనుగొనేందుకు రూ. 8 వేల విలువైన ప్రత్యేక పరికరాలు ఉంటాయి.

సియాచిన్​లో విధులు నిర్వర్తించే.. ప్రతి సైనికుడికీ ఈ రెండు కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపాయి సైనిక వర్గాలు. ఇటీవల జనవరి రెండో వారంలో.. తొలిసారిగా సియాచిన్​ యుద్ధ క్షేత్రంలో పర్యటించిన కొత్త సైన్యాధిపతి ముకుంద్​ నరవాణె ఈ కిట్లను స్వయంగా పరిశీలించారు. వీటిపై సమీక్ష నిర్వహించారు.

సియాచిన్​లో దాదాపు 17 వేల నుంచి 22 వేల అడుగుల ఎత్తులో మూడు దశాబ్దాలుగా భారత జవాన్లు విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి : 'స్వతంత్రం' కోసం ఏడుగురి దారుణ హత్య- అడవిలో శవాలు

Intro:Body:

Suspicious Bag found in Bengaluru

Bengaluru(Karnataka): From the following of the Mangalore Bomb detection, Another suspicious bag found in Bengaluru city.

A suspicious Red color bag found at hulimavu Baliyagattigere's D-mart. The localities called the police and informed about this. 

Suddenly police rushed to the spot with the dog squad team and inspected the place. 

Outwardly according to the police, There are no harmful things inside the bag. But the police were making further investigation on it.

Conclusion:
Last Updated : Feb 18, 2020, 12:41 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.