ETV Bharat / bharat

ఇంజినీర్లు కృషికి, సంకల్పానికి ప్రతిరూపాలు:మోదీ - ప్రధాని

ఇంజినీర్స్​ డే సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా ఇంజనీర్లందరికి శుభాకాంక్షలు తెలిపారు. సర్​ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజినీర్స్​ డేగా జరుపుకుంటారు.

ఇంజినీర్లు కృషికి, సంకల్పానికి ప్రతిరూపాలు:మోదీ
author img

By

Published : Sep 15, 2019, 11:26 AM IST

Updated : Sep 30, 2019, 4:23 PM IST

ఇంజినీర్స్​ డేను పురస్కరించుకొని దేశంలోని ఇంజనీర్లందరికి ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. దేశ వ్యాప్తంగా ఈ రోజున ఇంజినీర్లు, ఇంజినీరింగ్​ విద్యార్థులు విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

Engineers are replicas of effort and will: Modi
ఇంజినీర్లు కృషికి, సంకల్పానికి ప్రతిరూపాలు:మోదీ

ఇంజినీర్లు.. కృషికి, సంకల్పానికి ప్రతిరూపాలు. వారి వినూత్న ఆలోచన లేకపోతే మానవ పురోగతి అసంపూర్ణంగా ఉంటుంది. అందరికి ఇంజనీర్స్​ డే శుభాకాంక్షలు.
-నరేంద్రమోదీ భారత ప్రధాని ట్విట్.

దేశానికి విశేష సేవలందించిన సర్​ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి (సెప్టెంబర్​ 15) సందర్భంగా ఇంజినీర్స్​ డేను జరుపుకుంటారు. నేటి ఆధునిక భారతావనికి ఇంజినీరింగ్ పునాదులు వేసిన వ్యక్తి విశ్వేశ్వరయ్య. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక అంశాలైన ఆనకట్టలు, పరిశ్రమలకు ఊపిరులూదిన గొప్ప దార్శనికుడు.​ బెంగుళూరుకు సమీపంలోని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం ముద్దనహళ్లిలో 1861 సెప్టెంబర్​ 15న జన్మించారు.

ఇదీ చూడండి:5 రాజ్యసభ స్థాయి సంఘాలకు విపక్షాల నేతృత్వం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Santiago, Chile - Sept 13, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of vet implanting microchip into dog
2. Pet owner, vets at Center for Health and Zoonotic Diseases Management
3. Pattern of Chilean national flag on vet's uniform
4. Vets at work
5. Various of pet owner holding dog
6. Records of pet
7. SOUNDBITE (Spanish) Victor Puentes, person in charge of Center for Health and Zoonotic Diseases Management at San Joaquin District (partially overlaid with shot 8):
"Since February this year, we have already found over 500 pets through this set of microchip registration management system. Although it's not a GPS (Global Positioning System) system, it still plays a very important role."
++SHOT OVERLAYING SOUNDBITE++
8. Pet
++SHOT OVERLAYING SOUNDBITE++
9. Various of pet owners, dogs
10. Various of woman walking dog
Since Chile officially launched the law of responsible pet ownership in February, over 930,000 dogs and cats have been entered in the national pets registry, according to official data released by Chile government.
The law requires the pet owners to register their dogs and cats and implant microchips into their pets to maintain control of animal ownership in the country and related responsibilities.
Many owners are wary of implanting microchips into their pets, but the whole process is actually similar to getting a vaccination as it takes less than ten seconds to be completed.
The "pet ownership responsibility law" has transformed Chileans' attitudes. When people picked dogs and cats up, they will bring them to the vet for examination and due to the microchips, owners are able to retrieve their pets if they escape, get lost or are stolen.
"Since February this year, we have already found over 500 pets through this set of microchip registration management system. Although it's not a GPS (Global Positioning System) system, it still plays a very important role," said Victor Puentes, person in charge of Center for Health and Zoonotic Diseases Management at San Joaquin District.
There are about 3.6 million dogs and 1.2 million cats in Chile, and there are still 80 percent of them still unregistered. Chile's Sub-secretariat of Regional and Administrative Development (SUBDERE) is working with pet clinics across the country to further promote and develop the registration act.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 30, 2019, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.