కశ్మీర్ పుల్వామా ఎన్కౌంటర్లో ఓ జవాను అమరుడయ్యాడు. ఆపరేషన్ కొనసాగుతోంది.
కశ్మీర్ పుల్వామాలో ఎన్కౌంటర్- జవాను మృతి - Kashmir Zone Police
08:38 July 07
07:58 July 07
కశ్మీర్ పుల్వామా జిల్లాలోని గూసు ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
ఉగ్రవాదులు ఉన్నారన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో గూసు గ్రామంలో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసుల పైకి కాల్పులు జరిపారు ముష్కరులు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
07:43 July 07
కశ్మీర్ పుల్వామాలో ఎన్కౌంటర్- ముష్కరుడు హతం
కశ్మీర్ పుల్వామాలోని గూసు ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ కొనసాగుతోంది.