ఝార్ఖండ్‌లోని దశమ్ ప్రాంతంలో నక్సలైట్లు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎస్టీఎఫ్ బలగాలకు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు అక్కడికక్కడే కన్నుమూయగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఎదురుకాల్పులు జరిగిన స్థలం నామ్కూమ్, దమశ్ ఫాల్ సరిహద్దు మధ్య ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: టిక్‌టాక్ స్టార్‌కు ఎమ్మెల్యే టికెట్..!