ETV Bharat / bharat

స్వతంత్ర దర్యాప్తు తప్పనిసరి.. ఎన్‌కౌంటర్లపై మార్గదర్శకాలు - encounters latest news

దిశ అత్యాచారం, హత్య నిందితులను ఎన్​కౌంట్​ర్​ చేసి హతమార్చారు పోలీసులు. ఇది సరైన చర్య అని ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సరైన న్యాయం కాదనే వాదనలూ వెల్లువెత్తుతున్నాయి. ఎన్​కౌంటర్లపై ఎన్​హెచ్ఆర్​సీ, సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు సవివరంగా.

encounter guidelines
స్వతంత్ర దర్యాప్తు తప్పనిసరి..ఎన్‌కౌంటర్లపై మార్గదర్శకాలు
author img

By

Published : Dec 8, 2019, 6:54 AM IST

'తీర్పు చెప్పిన తూటా’ న్యాయం'పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దిశపై అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమవడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు ఇది సరైన న్యాయం కాదన్న వాదనలూ అంతేస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ ఎన్‌కౌంటర్లపై జాతీయ మానవహక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)తో పాటు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటన్నది ఆసక్తికరం.

బూటకపు ఎన్‌కౌంటర్లపై ప్రజల నుంచి విపరీతంగా ఫిర్యాదులు అందడంతో 1997 మార్చిలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న జస్టిస్‌ వెంకటాచలయ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖరాస్తూ.. ఎన్‌కౌంటర్ల విషయంలో పాటించాల్సిన విధివిధానాలను నొక్కిచెప్పారు. ఆ తర్వాత ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొన్ని మార్గదర్శకాలను విడుదలచేస్తూ.. వాటిని పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ మార్గదర్శకాలు...

  • పోలీసులు, ఇతర వ్యక్తులకు మధ్య కాల్పులు జరిగి, మరణం సంభవిస్తే.. ఆ సమాచారాన్ని సంబంధిత పోలీసుస్టేషన్‌లో తగురీతిలో నమోదుచేయాలి.
  • మరణానికి దారితీసిన పరిస్థితులు, కారకుల్ని తెలుసుకోవడానికి వెంటనే నిష్పాక్షిక, స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి.
  • ఒకవేళ అదే పోలీసుస్టేషన్‌ సిబ్బందే ఎన్‌కౌంటర్‌కు కారకులైనట్లయితే.. దర్యాప్తు బాధ్యతను సీఐడీలాంటి మరో స్వతంత్ర సంస్థకు అప్పగించాలి.
  • పోలీసులు నేరం చేసినట్లు పక్కాగా ఫిర్యాదు అందితే.. సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలి.
  • అన్ని ఎన్‌కౌంటర్‌ మరణాలపైనా సాధ్యమైనంత త్వరగా వీలైతే మూణ్నెల్ల లోపే మెజిస్టీరియల్‌ విచారణ జరిపించాలి.
  • పోలీసు చర్య వల్ల ఎవరైనా చనిపోతే సంబంధిత ఎస్పీలు 48 గంటల్లోపు ఆ సమాచారాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తెలపాలి.
  • ఆ తర్వాత మూడునెలల్లోపు శవ పంచనామా, పోస్ట్‌మార్టం, మెజిస్టీరియల్‌ విచారణ నివేదికలను జతచేస్తూ కమిషన్‌కు రెండో నివేదిక పంపాలి.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవీ..

  • ఎన్‌కౌంటర్ల విషయంలో, దర్యాప్తులో పాటించాల్సిన విధివిధానాలపై 2014 సెప్టెంబరు 23వ తేదీన సుప్రీంకోర్టు విస్తృత ఆదేశాలిచ్చింది.
  • ఘోరమైన నేరాలకు పాల్పడే వారి కదలికలపై నిఘా సమాచారం ఉన్నప్పుడు పోలీసులు వెంటనే దాన్ని కేసు డైరీ లేదా, ఎలక్ట్రానిక్‌ రూపంలో రికార్డు చేయాలి.
  • ఎన్‌కౌంటర్‌ మరణాలపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలి.
  • నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌, డైరీ ఎంట్రీ, పంచనామా నివేదిక, ఇతర సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా కోర్టుకు సమర్పించాలి.
  • ఎన్‌కౌంటర్‌ సమాచారాన్ని జాతీయ, రాష్ట్ర హక్కుల కమిషన్‌లకు తెలియజేయాలి.
  • స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరగలేదని అనుమానాలు తలెత్తినపుడు మాత్రమే ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం అవసరం.
  • రాష్ట్రాల్లో జరిగే అన్ని రకాల ఎన్‌కౌంటర్లపై ఆర్నెళ్లకు ఒకసారి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు నివేదిక పంపాలి.
  • ఎన్‌కౌంటర్‌పై మెజిస్టీరియల్‌ దర్యాప్తు జరపాలి. ఆ నివేదికను సంబంధిత జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌కు పంపాలి.
  • ఘటనపై సీఐడీ, లేదా మరో పోలీసుస్టేషన్‌ సిబ్బందిచేత నిష్పాక్షిక, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి.
  • పోస్ట్‌మార్టంను వీడియో తీయాలి.
  • పోలీసుల తప్పుంటే చర్యలు తీసుకోవాలి.
  • వేగంగా అభియోగపత్రం నమోదు.
  • ఎన్‌కౌంటర్‌ జరగ్గానే పోలీసులకు రివార్డులు ఇవ్వడం సరికాదు. ఘటనపై అన్ని అనుమానాలూ నివృత్తి అయ్యాకే రివార్డుల విషయాన్ని పరిశీలించాలి.
  • అన్ని ఎన్‌కౌంటర్‌ కేసుల్లోనూ పై నిబంధనల్ని తప్పక

SHOTLIST:
RESTRICTION SUMMARY: NO ACCESS POLAND
TVN - NO ACCESS POLAND
Gliwice - 6 December 2019
1. Wide of model town made of gingerbread
2. Gingerbread train moving though gingerbread town
3. SOUNDBITE (English) Paulina Zagorska, manager of "Kolejkowo" miniature world:
"Our gingerbread town is a real city. There is a church, a royal castle, a palace, numerous tenements, as well as 237 houses around which run two chocolate trains greeted by hundreds of gingerbread men. To create this model, we used over a tonne of gingerbread dough, about 100 kilograms of honey, 30 kilograms of gingerbread spice and powdered sugar, as well as over 300 eggs."
4. Various of train moving through town
5. SOUNDBITE (English) Paulina Zagorska, manager of "Kolejkowo" miniature world:
"Our modellers did everything by hand. The castle that can be seen on the model consists of 3,500 bricks, which were manually cut out of a large piece of gingerbread and then assembled into a single piece to form a castle. About 30 people worked on the entire model."
6. Visitors looking at town
7. Pull-focus from hanging decorations to gingerbread houses
8. Wide of boy looking at moving train in town
9. SOUNDBITE (English) Paulina Zagorska, manager of "Kolejkowo" miniature world:
"Thanks to this sweet job, a model was created which occupies 80 square metres."
10. Various of town and gingerbread people
11. Various of town
12. Decorations on gingerbread wall
13. Train moving behind gingerbread houses
14. Wide of town
STORYLINE:
POLISH TOWN CREATED FROM GINGERBREAD
An 80-square-metre gingerbread town has gone on display at the Polish city of Gliwice.
The model biscuit town was built by more than 30 artists, led by renowned gingerbread artist Marcin Goetz.
Two chocolate trains snake their way through 237 gingerbread houses, the town's church, a palace and a few hundred gingerbread people.
A castle surrounded by a gingerbread moat was made using 3500 biscuit blocks, all moulded by hand.
The city was built using more than a tonne of gingerbread dough, 105 kilograms of honey, 23 kilograms of chocolate, 32 kilograms of spices, 36 kilograms of icing sugar, 308 eggs and 150 lemons.
It is on display at "Kolejkowo", a local attraction featuring miniature trains.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.