ETV Bharat / bharat

'పంజాబ్​ ఐకాన్​'గా సోనూసూద్​ నియామకం

author img

By

Published : Nov 16, 2020, 10:45 PM IST

ప్రముఖ నటుడు సోనూసూద్​ను ​'పంజాబ్​ ఐకాన్'​గా నియమించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Election Commission makes actor Sonu Sood Punjab icon
'పంజాబ్​ ఐకాన్​'గా నియమితులైన సోనూసూద్​

ప్రముఖ నటుడు సోనూసూద్​ను 'పంజాబ్​ ఐకాన్​'గా నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది ఎలక్షన్​ కమిషన్. పంజాబ్​ ఎన్నికల అధికారి ఎస్​. కరుణ రాజు ప్రతిపాదన మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

పంజాబ్​ మోగా జిల్లాకు చెందిన సోనూసూద్​ లాక్ డౌన్​ సమయంలో వలసకూలీలను ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు చేర్చి, వారి పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. మానవత్వాన్ని చాటుకొని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.