ETV Bharat / bharat

మధ్యాహ్నం బిహార్​ ఎన్నికల షెడ్యూల్! - Bihar Election commission

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​పై​ శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12.30కి కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది.

EC likely to announce Bihar assembly poll dates on Friday
బిహార్​ ఎన్నికల షెడ్యూల్​కు ముహూర్తం కుదిరేనా?
author img

By

Published : Sep 25, 2020, 9:21 AM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను​ శుక్రవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అయితే.. ఈ సమీక్ష ఉద్దేశం ప్రస్తావించనప్పటికీ అందరి దృష్టి ఎన్నికల షెడ్యూల్​పైనే కేంద్రీకృతమై ఉంది.

243 అసెంబ్లీ స్థానాలు గల బిహార్ శాసనసభ పదవీ కాలం నవంబర్​ 29న ముగియనుంది.

బిహార్​ అసెంబ్లీతోపాటు ఒక లోక్​సభ స్థానం), 15 రాష్ట్రాలకు సంబంధించిన 64 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకూ షెడ్యూల్​ వచ్చే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి: బిహార్ పోరు: ఆ పార్టీలు ఓట్లు చీల్చేందుకే పరిమితమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.