ETV Bharat / bharat

ఈబీసీ కోటాపై ఏప్రిల్ 8న సుప్రీం విచారణ

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై ఏప్రిల్ 8న విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగోయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది.

ఈబీసీ కోటాపై ఏప్రిల్ 8న సుప్రీం విచారణ
author img

By

Published : Mar 28, 2019, 9:29 PM IST

ఈబీసీ కోటాపై ఏప్రిల్ 8న విచారించనున్న సుప్రీం
ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై ఏప్రిల్​ 8న విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుందని జస్టిస్ ఎస్​ఏ బాబ్​డే, జస్టిస్ ఎస్​ఏ నజీర్​లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

పిటిషనర్​ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్.. కేసును రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని అభ్యర్థించారు. రాజ్యాంగ ధర్మాసనం ముందు హాజరవుతానని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సైతం సుప్రీంకు నివేదించారు. ఈ అభ్యర్థనలు విన్న జస్టిస్ బాబ్​డే, జస్టిస్​ నజీర్​లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది.

"నేను రాజ్యాంగ ధర్మాసనం ముందు హాజరు కావాలనుకుంటున్నా. అనుమతించండి" - కేకే వేణుగోపాల్, అటార్నీ జనరల్.

అగ్రవర్ణాల్లోని పేదలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే ఈ చట్టంపై స్టే విధించాలన్న పిటిషన్​ను ఇంతకుముందు సుప్రీం కొట్టేసింది.

అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేకూర్చే ఈ చట్టం జనవరి 8న పార్లమెంటు ఆమోదం పొందింది. జనవరి 9 న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

ఇదీ చూడండి:'రామ్​ కీ జన్మభూమి' వాయిదాకు సుప్రీం నిరాకరణ

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1200
BRISTOL, Virginia_ Filmmaker Ken Burns takes a road trip through the South to promote country music documentary.  
1400
LONDON_ David Kross and Freya Mavor say post WWII war / football drama, 'The Keeper' has a Brexit message and shows why Europe is stronger together.
2200
NASHVILLE_ Rascal Flatts honored by Monroe Carrell Children's Hospital for raising money for patients.  
2330
HONG KONG_ Exclusive interview with Korean boyband ONF.
COMING UP ON CELEBRITY EXTRA
LOS ANGELES_ Hollywood has 'always been a family business' for Angela Lansbury.
LOS ANGELES_ When Cole Sprouse was ready to return to acting, he 'let go and saw where the wind would take him.'
BROADCAST VIDEO ALREADY AVAILABLE
N/A_ BTS unveil teaser video for new album.
TOKYO_ Japanese doll maker unveils dolls modelled after PM.
NEW YORK_ Def Leppard frontman Joe Elliott nervous about Rock Hall speech.
ARCHIVE_ Prince William will visit New Zealand to honor the victims of the Christchurch mosque attacks.
CHICAGO_ Prosecutor: Dropped charges don't absolve Smollett.
N/A_ Dolores O'Riordan vocals appear on Cranberries single for new music video.
NEW YORK_ Jason Sudeikis says he's not doing well on his March Madness bracket; talks joining Apple on streaming endeavor.
LONDON_ Hugh Jackman's father provided the inspiration for dashing adventurer Sir Lionel Frost in new animation 'Missing Link.'
LONDON_ Band talk about their scientifically relaxing track 'Weightless.'
PASADENA_ 'Roswell, New Mexico' stars tease 'insane' first season finale.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.