ETV Bharat / bharat

దేశమంతా ఈస్టర్.. క్రైస్తవుల ఆనందోత్సాహాలు

author img

By

Published : Apr 21, 2019, 8:32 AM IST

Updated : Apr 21, 2019, 9:44 AM IST

దేశవ్యాప్తంగా ఏసుక్రీస్తు పునరుత్థానదినం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముంబై, చెన్నై, పుదుచ్ఛేరి, తిరువునంతపురం సహా అన్ని ప్రధాన నగరాల్లోని చర్చిలు ఈస్టర్​ వేడుకలతో శోభిల్లుతున్నాయి.

దేశమంతా ఈస్టర్ శోభ... ఆనందోత్సాహాలలో క్రైస్తవులు
దేశమంతా ఈస్టర్

దేశవ్యాప్తంగా ఈస్టర్​ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసు ప్రభువు పునరుత్థాన దినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదర సోదరీమణులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేరళలో అర్ధరాత్రి నుంచే ఈస్టర్​ పర్వదినం సంబరాలు మొదలయ్యాయి. కాథెడ్రల్​ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ముంబై, చెన్నై, పుదుచ్ఛేరి సహా అన్ని ప్రధాన నగరాల్లోని చర్చిలు ఈస్టర్​ శోభతో కళకళలాడుతున్నాయి. క్రైస్తవ మతపెద్దలు మానవాళి పట్ల క్రీస్తు చూపించిన ప్రేమ, త్యాగం, కరుణ వంటి అంశాల గురించి వివరిస్తున్నారు. క్రీస్తు ఆరాధన గీతాలు, సందేశాలను చిన్నా పెద్దా అందరూ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నారు.

AP Video Delivery Log - 1900 GMT News
Saturday, 20 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1856: France Yellow Vests Tension AP Clients Only 4207018
Fires and teargas at yellow vest protest in Paris
AP-APTN-1811: Libya Briefing AP Clients Only 4207016
Libyan National Army official on latest fighting
AP-APTN-1726: Russia Fires Part no access Russia, No access by Eurovision; Part must credit Emergency Situations Ministry 4207014
Devastating wildfires leave scores hurt in Siberia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 21, 2019, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.