ETV Bharat / bharat

దిల్లీలో కంపించిన భూమి.. రిక్టర్​ స్కేలుపై 3.4 తీవ్రత - Earthquake tremors felt in Delhi

దిల్లీలో స్వల్పస్థాయిలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.4 తీవ్రతగా నమోదైనట్లు ఎన్‌సీఎస్‌ వెల్లడించింది.

Earthquake tremors felt in Delhi
దిల్లీలో స్వల్పస్థాయి భూకంపం
author img

By

Published : May 10, 2020, 3:07 PM IST

Updated : May 10, 2020, 3:40 PM IST

దేశ రాజధాని దిల్లీలో స్వల్ప స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 3.4 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్‌సీఎస్‌) ప్రకటించింది. మధ్యాహ్నం 1:45 గంటలకు.. సుమారు 5 కిలోమీటర్ల లోతు మేర భూమి కంపించిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. అయితే ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.

ఇదీ చదవండి: ప్లేగు వ్యాధి విజృంభణతో.. జాతిపితకూ క్వారంటైన్

Last Updated : May 10, 2020, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.