అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైంది. దిగ్లిపూర్కు ఉత్తరంగా 320 కి.మీ.ల దూరంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది.
50 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది. అయితే.. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: నాగాలాండ్‌లో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రత