కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అస్వస్థతకు గురయ్యారు. చక్కెర స్థాయులు పడిపోయి సొమ్మసిల్లగా.. హుటాహుటిన చిత్రదుర్గ జిల్లాలోని బసవేశ్వర ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. బెంగళూరులోని ఓ ఆసుపత్రికి జీరో ట్రాఫిక్ మార్గంలో అంబులెన్స్‌లో తీసుకెళ్లారు.
సదానంద గౌడ.. కర్ణాటక నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదీ చదవండి: 'టీకాల అనుమతి కొవిడ్ పోరులో గొప్ప మలుపు'