ETV Bharat / bharat

బంగాల్​లో అత్యధికం.. జమ్ముకశ్మీర్​లో అత్యల్పం

సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ముగిసింది. 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 64 శాతం పోలింగ్​ నమోదైంది. అత్యధికంగా బంగాల్​లో 76.66 శాతం, జమ్ముకశ్మీర్​లోని అనంత్​నాగ్​లో అత్యల్పంగా 10.5 శాతం ఓట్లే పోలయ్యాయి.

author img

By

Published : Apr 29, 2019, 5:04 PM IST

Updated : Apr 30, 2019, 7:43 AM IST

భారత్​ భేరి: 'సార్వత్రికం' 4వ దశ సమాప్తం
సార్వత్రికం నాలుగో దశ సమాప్తం

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్​లో 9 రాష్ట్రాల్లోని 72 లోక్​సభ స్థానాలకు ఓటింగ్​ జరిగింది. మొత్తం 64శాతం పోలింగ్​ నమోదైంది. బంగాల్​, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. బంగాల్​లో అత్యధికంగా 76.66 శాతం పోలింగ్​ నమోదైంది. జమ్ముకశ్మీర్​లోని అనంత్​నాగ్​లో 10.5 శాతం ఓట్లే పోలయ్యాయి. 943 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

ఓటెత్తిన భారతావని...

పోలింగ్ కేంద్రాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. ఒడిశా, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, మహారాష్ట్రలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఆయా కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

ఘర్షణలు...

బంగాల్​ అసాన్​సోల్​లో తమ పోలింగ్ బూత్ ఏజెంట్​కు లంచం ఇవ్వజూపారన్న కారణంతో తృణమూల్ కార్యకర్తలు కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోతో గొడవకు దిగారు. ఆయన కారును ధ్వంసం చేశారు. మరో చోట భద్రత కోసం కేంద్ర బలగాల్ని వినియోగిస్తున్నారన్న కారణంతో ఓటేయడానికి నిరాకరించారు స్థానికులు.

ఒడిశాలో పోలింగ్ ఏజెంట్​గా విధుల్లో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందారు. ఒడిశా మహంగా అసెంబ్లీ సెగ్మెంట్​లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఎన్నికను బహిష్కరించారు.

ప్రముఖుల ఓటు...

ఎన్సీపీ అధినేత శరద్​పవార్, కేంద్రమంత్రి గిరిరాజ్​సింగ్, కన్నయ్యకుమార్ నాలుగో దఫా ఎన్నికల్లో ఓటు వేశారు.

తారలు, పారిశ్రామికవేత్తలు ఉదయమే...

ముంబయిలోని సినీ తారలు, పారిశ్రామికవేత్తలు ఉదయమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, సోదరుడు అనిల్ అంబానీ, మహీంద్ర గ్రూప్​ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, రిజర్వు బ్యాంకు ఛైర్మన్ శక్తికాంతాదాస్ ఓటు వేశారు.

ఇవీ చూడండి:

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Barcelona - 29 April 2019
1. Pan across Catalonia regional government palace
2. Close of separatist banner and Catalan regional flag hanging from palace balcony
3. Various of square outside palace, people in square
4. Wide of newsstand
5. Various of newspaper front pages reflecting elections' results in Spanish and Catalan
6. Various of Las Ramblas boulevard
7. SOUNDBITE (Spanish) Alfons Orribes, pensioner:
"The results of the elections are sensational. Neither the right nor the far right were able to add up to form a government. I celebrated, big time. As for solutions? I don't think the Catalan problem will be solved. Arguments will continue here and there. But I don't think (Spanish Prime Minister) Pedro Sanchez will accept the demands. Everything will stay the same in Catalonia regarding separatism."
8. People walking in street
9. SOUNDBITE (Spanish) Eric Sanchez, telemarketer:
"Separatism will be in problems because of these results. Simply because the number of separatist votes here don't add up for an absolute majority of separatist votes. It will be harmful especially in the long run. Because we have four years ahead without any expected improvement in the local situation. But we hope that measures can be taken."   
10. People walking in the streets
STORYLINE:
People in Barcelona on Monday reflected on the results of Sunday's national election, paying particular attention to what it may mean in relation to unflagging demands of separatists for that wealthy region's independence.
Turnout was soaring in restive Catalonia in Spain's first national election since the northeastern region's failed secession attempt in 2017.
Spain's governing center-left Socialists won the country's election Sunday but must seek backing from smaller parties to maintain power.
With 99% of ballots counted, the Socialists led by Prime Minister Pedro Sanchez won 29% of the vote, capturing 123 seats in the 350-seat Congress of Deputies.
Sanchez could consider to seek the support of secessionists in Catalonia.
Demands for independence brought in 2017 Spain's worst constitutional crisis in decades, however, and the price of their support may be too high for Sanchez.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 30, 2019, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.