ETV Bharat / bharat

'గెలిపిస్తే జయ మృతి వెనుక రహస్యం కనిపెడతాం​' - DMK

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే  మొట్ట మొదటగా జయలలిత మృతిపై దర్యాప్తు జరిపిస్తామని ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్​ ప్రకటించారు. పూర్తి స్థాయి విచారణ జరిగితేనే  నిజానిజాలు వెలుగులోని వస్తాయన్నారు.

గెలిపిస్తే జయ మృతి వెనుక రహస్యం కనిపెడతాం​
author img

By

Published : Apr 4, 2019, 9:01 PM IST

Updated : Apr 4, 2019, 11:58 PM IST

అధికారంలోకి వస్తే జయ మృతి వెనుక రహస్యం కనిపెడతాం​ : స్టాలిన్​
తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తే మొదటగా చేసే పని మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై దర్యాప్తు జరిపించడమేనని పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు.

జయలలిత అనుమానస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు స్టాలిన్​. ఆమె మరణం వెనక ఉన్న కుట్రదారులను ఊచలు లెక్కపెట్టిస్తామని అన్నారు.

ఈ ప్రకటన ఎన్నికల్లో లబ్ధి కోసం చేయటం లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. ఏఐఏడీఎంకే అధినేత్రి మరణం అనంతరం కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు స్టాలిన్. పొల్లాచ్చిలో డీఎంకే అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

డీఎంకే కోశాధికారి ఇంట్లో ఇటీవల ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలపై విమర్శలు గుప్పించారు స్టాలిన్​. అధికార పార్టీ తరఫున పోలీసులే డబ్బును తరలిస్తూ ఓటర్లకు పంచుతున్నారని ఆరోపించారు.

అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబరు 5, 2016న జయలలిత మృతిచెందారు.

ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులో ఊహించని రాజకీయ పరిణామాలు జరిగాయి. జయలలిత మృతిపై విచారణ జరిపేందుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి సారథ్యంలో విచారణ కమిషన్​ను ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం.

ఇదీ చూడండి:భారత్ భేరి: కర్ణాటకలో 'క్షుద్ర'రాజకీయాలు!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - April 4, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese Vice Premier Han Zheng (R) shaking hands with ExxonMobil Chairman and CEO Darren Woods, posing for photos
2. Various of meeting between Han, Woods in progress
Chinese Vice Premier Han Zheng met with ExxonMobil Chairman and CEO Darren Woods on Thursday, reiterating China's active will in attracting foreign investment in China.
Han, also a member of the Standing Committee of the Political Bureau of the Communist Party of China Central Committee, said opening up to the outside world is China's basic policy.
Noting ExxonMobil is welcome to expand investment cooperation in China, Han said ExxonMobil is also welcome to build large-scale wholly-owned petrochemical projects in China.
Han said he hopes ExxonMobil will continue to use its advanced technology, cooperate with China in accordance with market rules and business principles, and actively participate in the development of China's petrochemical industry, so as to better achieve mutual benefit and win-win results.
Woods said that China's development and measures in reform and opening-up have provided broad prospects for global enterprises to invest in China. ExxonMobil will continue to strengthen cooperation with China and accelerate the construction of its projects in China.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Apr 4, 2019, 11:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.