ETV Bharat / bharat

ఫొనిపై స్పీడ్​బ్రేకర్​ దీదీ రాజకీయాలు: మోదీ

author img

By

Published : May 6, 2019, 3:13 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టిన ఫొని తుపానుపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని నరేంద్రమోదీ

బంగాల్​లో విధ్వంసాన్ని మిగిల్చిన ఫొనికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ రంగు పులుముతున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి దీదీ అడ్డు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగాల్​లోని తమ్లుక్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోదీ.

ప్రధాని నరేంద్రమోదీ

"ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాంతాలను ఇంతకుముందే చూసివచ్చాను. బంగాల్​లోనూ పరిస్థితి ఏంటో చూద్దామనుకున్నాను. కానీ స్పీడ్​బ్రేకర్​ దీదీ తుపాను విషయంలోనూ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారు. తుపాను సమయంలోనూ దీదీతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. వారికి ఎంత అహంకారమంటే నాతో దీదీ మాట్లాడలేదు. తిరిగి ఫోన్​ చేస్తారని ఎదురుచూశాను. కానీ దీదీ ఆ పని చేయలేదు. మీరు అర్థం చేసుకోవచ్చు... దీదీకి రాజకీయాలే ముఖ్యం. బంగాల్ ప్రజలు వారికి అవసరం లేదు. ఈ విషయంలో దీదీ నన్ను అడ్డుకుని బంగాల్​ అభివృద్ధికి బ్రేక్​ వేశారు."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

ఓటుబ్యాంకు కోసమే...

కేంద్ర ప్రభుత్వ విజయాలపైనా దీదీ మౌనం వహించటం.. కేవలం ఓటు బ్యాంకు కోసమేనని మోదీ విమర్శించారు. జైష్​ మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటం వల్ల ఎక్కడ నష్టం వస్తుందోననే బాధ మమతలో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: ఫొని ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్​ సర్వే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Howrah - 6 May 2019
1. Various top shots of voters standing outside polling booth
2. Various of voters waiting in line
3. Various of security personnel standing outside polling booth
4. A woman enters polling booth while other voters wait, security personnel
5. Various of women waiting in line
6. Various of voters waiting outside polling booth
7. Voters showing their voter identity card and voter slips
8. Woman showing ink on her finger after voting
STORYLINE:
Polls opened on Monday for the crucial fifth phase of India's marathon elections, including in two constituencies in the vote-rich state of Uttar Pradesh, where opposition Congress party president Rahul Gandhi and his mother Sonia Gandhi hope to retain their seats.
Voting began amid scorching summer temperatures and tight security in Uttar Pradesh in northern India, where more than 25 million people are registered to cast ballots for 14 members of India's Parliament.
Rahul Gandhi is seeking re-election for a fourth consecutive time in Amethi. He is the son of assassinated former Prime Minister Rajiv Gandhi.
Rajiv Gandhi's widow, Sonia Gandhi, is running from neighbouring Rae Bareli.
Both constituencies are considered Congress party bastions.
India's multi-phase elections are seen as a referendum on Prime Minister Narendra Modi and his Hindu nationalist Bharatiya Janata Party, which controls Uttar Pradesh.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.