ETV Bharat / bharat

'తీవ్రవాదులకు ఐఈడీ- మనకు ఓటర్ ఐడీ' - మోదీ

అహ్మదాబాద్​లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదుల ఆయుధమైన ఐఈడీ కంటే ప్రజాస్వామ్య ఆయుధం ఓటర్ ఐడీనే శక్తిమంతమైనదని అభిప్రాయపడ్డారు.

తల్లితో భేటీ అనంతరం ఓటేసిన నరేంద్రమోదీ
author img

By

Published : Apr 23, 2019, 9:04 AM IST

Updated : Apr 23, 2019, 10:58 AM IST

'తీవ్రవాదులకు ఐఈడీ- మనకు ఓటర్ ఐడీ'

గుజరాత్​ అహ్మదాబాద్​లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మోదీ ఓటేసిన రణిప్​ పోలింగ్​ కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రధాని ఓటేసి బయటకు రాగానే... 'మోదీ మోదీ' అని నినాదాలు చేశారు. వేలిపై సిరా చుక్కను చూపిస్తూ... ప్రజలకు అభివాదం చేస్తూ పోలింగ్​ కేంద్రం నుంచి మోదీ కాస్త దూరం నడుచుకుంటూ వచ్చారు.

తీవ్రవాదులు ఆయుధం ఐఈడీ కంటే ప్రజాస్వామ్య ఆయుధం ఎన్నో రెట్లు శక్తిమంతమైనదని అన్నారు మోదీ.

కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన తరవాత ఎంత స్వచ్ఛమైన అనుభూతి ఉంటుందో, అలాగే ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటేస్తే అలాంటి స్వచ్ఛతే ఉంటుంది. తీవ్రవాదుల ఆయుధం ఐఈడీ. కానీ ప్రజాస్వామ్యానికి ఆయుధం ఓటర్​ ఐడీ కార్డ్. ఐఈడీ కంటే ఓటరు ఐడీ ఎన్నో రెట్లు శక్తిమంతమైనదని అని నా నమ్మకం. దీన్నిబట్టి ఓటరు కార్డు గొప్పదనం తెలుసుకోవచ్చు.
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.

SNTV Daily Planning Update, 0100 GMT
Tuesday 23rd April, 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Paolo Guerrero arrives in his native Peru with Brazilian club side Internacional ahead of the Copa Libertadores Group A fixture between the two sides. Expect at 0300.
ICE HOCKEY (NHL): Carolina Hurricanes v Washington Capitals, 2019 Stanley Cup Playoffs First Round Game 6. Expect at 0400.
BASEBALL (MLB): St. Louis Cardinals v Milwaukee Brewers. Expect at 0430.
BASKETBALL (NBA): Detroit Pistons v Milwaukee Bucks, NBA Playoffs First Round, Game 4. Expect at 0500.
BASKETBALL (NBA): Reaction following Detroit Pistons v Milwaukee Bucks. Timings to be confirmed.
ICE HOCKEY (NHL): Dallas Stars v Nashville Predators, 2019 Stanley Cup Playoffs First Round Game 6. Expect at 0530.
BOXING: Gennady "GGG" Golovkin and Steve Rolls hold a press conference in New York ahead of their 8th June bout. Already Moved.
SOCCER: Reaction after Chelsea were held to a 2-2 draw by Burnley in the English Premier League. Already Moved.
SOCCER: Napoli suffer 2-1 defeat at home by Atalanta in Italy's Serie A. Already Moved.
SOCCER: Wolfsburg score late equaliser in 1-1 draw with Eintracht Frankfurt in the German Bundesliga. Already Moved.
SOCCER: Benfica thrash Maritimo 6-0 to lead the Portuguese Primeira Liga. Already Moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Regards,
SNTV London.
Last Updated : Apr 23, 2019, 10:58 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.