ETV Bharat / bharat

దిల్లీలో నోరూరించిన 'స్ట్రీట్​ ఫుడ్​ ఫెస్టివల్' - దిల్లీలో నోరూరించిన 'స్ట్రీట్​ ఫుడ్​ ఫెస్టివల్'

చలికాలంలో బాగా కాల్చిన మొక్క జొన్న పొత్తుల నుంచి చౌకగా దొరికే ధమ్ బిర్యానీ వరకు ఇష్టపడనివారుండరు. అయితే ఇవ్వన్నీ ఒకే చోట దొరికితే.. నోరూరిపోకమానదు. దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న 11వ నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఆహార ప్రియులను నోరూరిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దొరికే స్ట్రీట్​ ఫుడ్​ గుమగుమలకు ముగ్దులవకతప్పదు.

DELHI_NATIONAL_STREET_FOOD_FESTIVAL
దిల్లీలో నోరూరించిన 'స్ట్రీట్​ ఫుడ్​ ఫెస్టివల్'
author img

By

Published : Dec 29, 2019, 6:37 AM IST

Updated : Dec 29, 2019, 6:56 AM IST

దిల్లీలో నోరూరించిన స్ట్రీట్​ ఫుడ్​ ఫెస్టివల్

బడ్జెట్​లో వేడివేడి రుచులు దక్కించుకోవాలంటే స్ట్రీట్ ఫుడ్​ను మించిన దారి మరొకటి లేదు. గుర్తింపు పొందిన, నాణ్యత గల స్ట్రీట్ ఫుడ్​కు ప్రజాదరణ అంతాఇంతా కాదు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దొరికే ఆహార పదార్థాలకు సొంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అలాంటి స్ట్రీట్ ఫుడ్​ను ఓకే చోటకు తీసుకవస్తూ దిల్లీలో 11వ నేషనల్ స్ట్రీట్ ఫుఢ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.

500 స్టాళ్లలో రుచికరమైన పదార్థాలు..

ఈ ఆహార పండుగలో దేశం నలుమూలల దొరికే పదార్థాలతో దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో ఫుడ్ స్టాళ్లు కొలువుదీరాయి. 26 రాష్ట్రాల నుంచి 130 మంది విక్రయదారులు పాల్గొంటున్నారు. 500 స్టాళ్లలో పలు రకాల ఆహార పదార్థాలు ఆదివారం రాత్రి వరకు అందుబాటులో ఉండనున్నాయి. కశ్మీర్​లో దొరికే కీసర్ నుంచి కన్యాకుమారిలో దొరికే అరటి బజ్జీ వరకు అన్ని స్ట్రీట్ ఫుడ్స్​ ఆహారప్రియులను రారమ్మని నోరురూరిస్తున్నాయి.

" ఇది మా 11వ ఫుడ్​ ఫెస్టివల్​. 2009లో తొలిసారి ఈ ప్రయత్నం చేశాం. స్ట్రీట్​ ఫుడ్​ విక్రయదారుల గుర్తింపు కోసం, వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనేది మా ప్రయత్నం. దాని కోసమే మా ఈ సంస్థ ఉంది. 2019లో దేశ రాజధానిలో ఒక గొప్ప అద్భుతమైన కార్యక్రమం ఇది. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి స్ట్రీట్​ వెండర్స్​ వచ్చారు. కేరళ పాలక్కాడ్​, కశ్మీర్​లోని శ్రీనగర్​, పాండీచెర్రి వంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. దిల్లీ ప్రజలు అచ్చమైన స్ట్రీడ్​ ఫుడ్​ను ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం పట్ల సంతోషంగా ఉంది. విక్రయదారులు కూడా చాలా సంతోషం వ్యక్తు చేస్తున్నారు."

- సంగీతా సింగ్, నేషనల్ స్ట్రీట్ ఫుడ్​ వెండర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్

నాలుగు విభాగాలుగా..

జాతీయ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నాలుగు భాగాలకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాల వారీగా ఆయా ఆహార పదార్థాలతో స్టాళ్లను కొలువుదీర్చారు. ఉత్తర భారత్ నుంచి చోలే భటోరే, చోలే కుల్చే, బ్రెడ్ ఆమ్లెట్​ను సందర్శకులు ఆరగిస్తున్నారు. దక్షిణ భారత్​కు చెందిన నాన్ వెజిటెరియన్ వంటకాలకు మంచి గిరాకీ లభిస్తోంది. తెలంగాణ నుంచి రాగి ఇడ్లీ, దోశ, మిల్లెట్స్, రాగి జావా సహా పలు రకాలు ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి.

ఆకట్టుకునేలా..

స్ట్రీట్ ఫుఢ్ ఫెస్టివల్ కొచ్చిన సందర్శకులను ఆకట్టుకునేలా ఆహార పదార్థాల ఆవశ్యకతను తెలియజేసేలా ప్రచార చిత్రాలు అమర్చారు. చిన్నారులకు అవగాహన కల్పించేలా కార్టూన్ వేషాధారణలతో కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ వేదికగానే ఈట్ రైట్ మేళాను దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఆహారం సమయానికి తగ్గట్లు తీసుకునేలా ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి: -6 డిగ్రీల చలిలో నాలుగు ప్రపంచ పతకాలతో సత్తా

RESTRICTION SUMMARY: PART MUST CREDIT KATC; NO ACCESS LAFAYETTE; NO USE BY U.S. BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE; PART MUST CREDIT SCOTT CLAUSE/LAFAYETTE DAILY ADVERTISER
KATC - MUST CREDIT KATC; NO ACCESS LAFAYETTE; NO USE BY U.S. BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
Lafayette, Louisiana – 28 December 2019
1. Various of plane wreckage
2. Various of ambulances at crash scene
SCOTT CLAUSE/LAFAYETTE DAILY ADVERTISER - MUST CREDIT SCOTT CLAUSE/LAFAYETTE DAILY ADVERTISER
Lafayette, Louisiana – 28 December 2019
3. SOUNDBITE (English) Robert Benoit, Lafayette Fire Chief:
"Lafayette Fire Department responded to a small, eight-passenger airplane crash at 9:22 (EST) this morning. We arrived at 9:30 and unfortunately, we have five fatalities on this plane. It carries eight people. We don't know how many people were on the plane, but we have five fatalities right now. We have one survivor on this plane that's been transported to the hospital. We also have three people that were on the ground, not affiliated with the plane itself. They were also transported to the hospital."
KATC - MUST CREDIT KATC; NO ACCESS LAFAYETTE; NO USE BY U.S. BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
Lafayette, Louisiana – 28 December 2019
4. Various of police at crash scene
SCOTT CLAUSE/LAFAYETTE DAILY ADVERTISER - MUST CREDIT SCOTT CLAUSE/LAFAYETTE DAILY ADVERTISER
Lafayette, Louisiana – 28 December 2019
5.SOUNDBITE (English) Alexis West, Eyewitness:
"So, yeah, I was walking out and this plane just comes out and it was shaking, you know, I was scared and it just crashed and it just like skidded across the post office and then just burst into flames over there. And the flyer just like went all the way down and then whatever it kind of went out, it was just like a black mark all the way across. The whole house shook, the ground shook."
KATC - MUST CREDIT KATC; NO ACCESS LAFAYETTE; NO USE BY U.S. BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
6. Various of police and other emergency vehicles at crash scene
STORYLINE:
A small plane crashed into the parking lot of a post office in Louisiana shortly after take-off on Saturday, killing five people and fully engulfing a car on the ground in flames, authorities said.  
The plane was en route to Atlanta, said Lafayette Fire Department spokesman Alton Trahan.
Video and photos showed a trail of scorched and burning grass around the crash site in the city of Lafayette.
Four people were brought to the hospital: one from the plane, one on the ground and two post office employees who were brought in for evaluation, Trahan said.  
The aircraft was an eight-passenger plane, Lafayette Fire Chief Robert Benoit said.
The plane went down in a part of the city with a scattering of banks, fast food chains and other businesses.
"I was walking out and this plane just comes out and it was shaking, you know, I was scared and it just crashed and it just like skidded across the post office and then just burst into flames over there," said Alexis West.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 29, 2019, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.