ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఆయన కొవిడ్-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో ఆయన తనంతట తానే ఐసోలేషన్‌కు వెళ్లారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.
-
हल्का बुख़ार होने के बाद आज कोरोना टेस्ट क़राया था जिसकी रिपोर्ट पोज़िटिव आई है. मैंने स्वयं को एकांतवास में रख लिया है.
— Manish Sisodia (@msisodia) September 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
फ़िलहाल बुख़ार या अन्य कोई परेशानी नहीं है मैं पूरी तरह ठीक हूँ. आप सब की दुआओं से जल्द ही पूर्ण स्वस्थ होकर काम पर लौटूँगा.
">हल्का बुख़ार होने के बाद आज कोरोना टेस्ट क़राया था जिसकी रिपोर्ट पोज़िटिव आई है. मैंने स्वयं को एकांतवास में रख लिया है.
— Manish Sisodia (@msisodia) September 14, 2020
फ़िलहाल बुख़ार या अन्य कोई परेशानी नहीं है मैं पूरी तरह ठीक हूँ. आप सब की दुआओं से जल्द ही पूर्ण स्वस्थ होकर काम पर लौटूँगा.हल्का बुख़ार होने के बाद आज कोरोना टेस्ट क़राया था जिसकी रिपोर्ट पोज़िटिव आई है. मैंने स्वयं को एकांतवास में रख लिया है.
— Manish Sisodia (@msisodia) September 14, 2020
फ़िलहाल बुख़ार या अन्य कोई परेशानी नहीं है मैं पूरी तरह ठीक हूँ. आप सब की दुआओं से जल्द ही पूर्ण स्वस्थ होकर काम पर लौटूँगा.
'ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. ఎలాంటి జ్వరం ఇతర లక్షణాలూ లేవు. మీ అందరి ఆశీర్వాదాలతో త్వరలోనే కోలుకుని మళ్లీ విధుల్లోకి వస్తా' అంటూ ట్వీట్ చేశారు సిసోడియా.
కాగా దిల్లీలో ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. వారిలో 1.88వేల మంది తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం 28వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు దిల్లీ వైద్యశాఖ వెల్లడించింది.