ETV Bharat / bharat

తిహార్ జైలుకు మాజీ మంత్రి డీకే శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​కు అక్టోబర్​ 1 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ దిల్లీ కోర్టు నిర్ణయం తీసుకుంది. బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

జుడీషియల్ కస్టడీకి మాజీ మంత్రి డీకే శివకుమార్
author img

By

Published : Sep 17, 2019, 6:43 PM IST

Updated : Sep 30, 2019, 11:23 PM IST

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్​కు దిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్​ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన్ను అక్టోబర్​ 1వరకు జుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం. డీకే బెయిల్​ పిటిషన్​పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

డీకేను ముందుగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ అధికారులను ఆదేశించారు న్యాయమూర్తి. వైద్యుల సూచనల మేరకు అవసరమైతే ఆయన్ను ఆస్పత్రిలో చేర్చాలని నిర్దేశించారు.

జుడీషియల్ కస్టడీ... కానీ....

కోర్టు నిర్ణయం ప్రకటించడానికి ముందు డీకే శివకుమార్​ కేసులో వాడీవేడి వాదనలు జరిగాయి. ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని శివకుమార్ తరఫు న్యాయవాది కోరారు. డీకేకు భారీ సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

బెయిల్ ఇవ్వాలన్న డీకే న్యాయవాది వాదనల్ని ఈడీ తోసిపుచ్చింది. శివ కుమార్​కు చికిత్స అవసరమైతే తామే చూసుకుంటామని స్పష్టంచేసింది. ప్రస్తుతానికి ఆయన్ను జుడీషియల్​ కస్టడీకి అప్పగించాలని కోరింది. అదే సమయంలో... ఆయన్ను జైలులోనే విచారించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.

వాదనలు విన్న న్యాయస్థానం... శివకుమార్​ను జుడీషియల్ కస్టడీకి అప్పగించింది. బెయిల్ అభ్యర్థనపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
సెప్టెంబర్​ 3న మనీలాండరింగ్ కేసులో డీకేను అరెస్టు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​, ఇన్​స్టాలో కొత్త ఫీచర్లు.. ఏంటో తెలుసా?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Rosh Haayin, central Israel - 17 September 2019
1. Various of voter with children casting ballot
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Jerusalem - 17 September 2019
2. Close of ballot box
3. SOUNDBITE (English) Shai Rasooly, Jerusalem resident:
"I vote for Blue and White party because I want change in this country. And I think our prime minister is prime minister for too long and we need change."
4. Cutaway of election poster showing Blue and White's Benny Gantz
5. SOUNDBITE (Hebrew) Yitzhak Garbeli, Jerusalem resident :
"I came to vote and voted for (incumbent Israeli Prime Minister, Benjamin) Netanyahu because I think he's our leader and he's the strongest and he has also proved himself."
6. Street, cars passing
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Tel Aviv, Israel - 17 September 2019
7. Israel flag on beach, man paddleboarding in the background at sea
8. Various of beach, people sunbathing
9. People walking to beach
10. SOUNDBITE (English) Ariel Berry, Tel Aviv resident:
"I think the state of Israel just as the rest of the world is at a crossroads. We're at a moment (in) which there's regional confrontation, there's climate collapse coming and I think we need new leadership and strong leadership, visionary leadership to think about what's next. So yes, my expectations are towards change, it's my hopes, whether or not that will happen is a reflection of democracy. "
11. Various of beachgoers
12. SOUNDBITE (English) Ronen Yohanan, Tel Aviv resident:
"I feel secure. It's the best time for Israel ever, economically, security. We have the best time in our lives. Everyone is shopping, is travelling around the world, buying new cars. We don't need change, just to stay on this road and I hope the peace will come."
13. Various of beachgoers
14. SOUNDBITE (English) Annegien Blokpoel, Tel Aviv resident:
"I think one of the problems is that there is a stepping stone for the elections which means that a lot of people are voting politically, strategically, so they don't vote with their hearts they vote with their minds, and I think that's one of the reasons why there are so many coalitions and that system needs to change, so hopefully the parties that win are smart enough to make a parliament of unity and not one of division."
15. Various of beachgoers
STORYLINE:
Israelis began voting on Tuesday in an unprecedented repeat election that will decide whether longtime Prime Minister Benjamin Netanyahu stays in power despite a looming indictment on corruption charges.
Voters are split between keeping Netanyahu, the longest serving leader in Israeli history or his challenger, former military man Benny Gantz.
Gantz's centrist Blue and White party is running even with Netanyahu's Likud.
Both parties could struggle to form a majority coalition with smaller allies, though, forcing them into a potential unity government.
Netanyahu has tried to portray himself as a statesman who is uniquely qualified to lead the country through challenging times. Gantz has tried to paint Netanyahu as divisive and scandal-plagued, offering himself as a calming influence and an honest alternative.
Tuesday's vote marks their second showdown of the year after drawing even in the previous election in April.
Netanyahu appeared poised to remain in office at the time, with his traditional allies of nationalist and ultra-religious Jewish parties controlling a parliamentary majority.
But Avigdor Lieberman, his mercurial ally-turned-rival, refused to join the new coalition, citing excessive influence it granted the ultra-Orthodox Jewish parties.
Without a parliamentary majority, Netanyahu dissolved parliament and called a new election.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 11:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.