ETV Bharat / bharat

సభ సజావుగా సాగడంపై స్పీకర్​కు విపక్షాల హామీ! - లోక్​సభ స్పీకర్​

బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు లోక్​సభాపతి ఓంబిర్లా తెలిపారు. అఖిలపక్ష భేటీలో ఈమేరకు చర్చించినట్లు వెల్లడించారు.

Delhi: An all-party meeting was chaired today by the Lok Sabha Speaker Om Prakash Birla
లోక్​సభాపతి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ
author img

By

Published : Jan 29, 2021, 6:53 PM IST

Updated : Jan 29, 2021, 7:18 PM IST

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు హామీ ఇచ్చినట్లు లోక్‌సభ సభాపతి ఓంబిర్లా వెల్లడించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకొని ఆయన అఖిలపక్ష భేటీ నిర్వహించారు.

Delhi: An all-party meeting was chaired today by the Lok Sabha Speaker Om Prakash Birla
లోక్​సభాపతి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ

" పార్లమెంటు సమావేశాల్లో అర్థవంతమైన, విస్తృతమైన చర్చ జరగాలని, రాజ్యాంగ బాధ్యతలను, సభా మర్యాదలను కాపాడాలని సభ్యులను కోరాను. అన్నిపార్టీల పక్ష నేతలు.. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్నారు. ఏ సభ్యుడైనా, పార్టీ పక్ష నేత అయినా సమస్యల ప్రస్తావన, చర్చతో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలు సభ ముందు ఉంచాలనుకుంటే అందుకు తగిన సమయం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను."

- ఓంబిర్లా, లోక్‌సభ సభాపతి

గత నాలుగు సమావేశాల మాదిరిగానే ఈ బడ్జెట్‌ సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నట్లు ఓంబిర్లా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఘనంగా బీటింగ్​ రీట్రీట్​ వేడుక

Last Updated : Jan 29, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.