ETV Bharat / bharat

101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం

Rajnath Singh
ఉదయం 10 గంటలకు రక్షణ మంత్రి కీలక ప్రకటన
author img

By

Published : Aug 9, 2020, 9:23 AM IST

Updated : Aug 9, 2020, 10:38 AM IST

10:04 August 09

embargo
101 రక్షణ దిగుమతులపై నిషేధం

101 రక్షణ దిగుమతులపై నిషేధం..

'ఆత్మనిర్భర్​ భారత్'​లో భాగంగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసుకునేలా 2020-2024 మధ్య వాటి దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. 101 ఉత్పత్తులను ఇందుకు ఎంపిక చేసినట్లు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తులను దేశీయంగా కొనుగోలు చేసేందుకు 52 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించినట్లు రాజ్‌నాథ్‌ వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల బడ్జెట్‌ను దేశీయ కొనుగోళ్లు, విదేశీ కొనుగోళ్లుగా విభజిస్తున్నట్లు స్పష్టం చేశారు.

"రక్షణ ఉత్పత్తులను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఓ కాలపరిమితిని నిర్ణయించనున్నాం. భద్రతా బలగాలకు అవసరమైన ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసి అందిస్తాం. స్వదేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడమే లక్ష్యం." 

- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి‌ 

09:17 August 09

ఉదయం 10 గంటలకు రక్షణ మంత్రి కీలక ప్రకటన

  • Raksha Mantri Shri @rajnathsingh will make an important announcement at 10.00 am today.

    — रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఈరోజు ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు రక్షణ మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. 

Last Updated : Aug 9, 2020, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.