ETV Bharat / bharat

'పోలీసు అవినీతి'పై లంచాలు తీసుకుంటూ నిరసన

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో లంచం మహమ్మారి ఓ వ్యాపారిని విసుగుచెందేలా చేసింది. ట్రాఫిక్​ పోలీసు పదే పదే లంచం ఇవ్వాలని ప్రజలపై ఒత్తిడి చేస్తున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు వినూత్న ఆలోచన చేశారు.  అదేంటో మీరే చూడండి...

'పోలీసు అవినీతి'పై లంచాలు తీసుకుంటూ నిరసన
author img

By

Published : Jul 3, 2019, 11:58 AM IST

'పోలీసు అవినీతి'పై లంచాలు తీసుకుంటూ నిరసన

తమిళనాడులో ఎంజీఆర్​ అమ్మ దీపా పెర్​వాయీ పార్టీకి చెందిన నాయకుడు సుబ్రమణియన్​​ లంచగొండి అధికారిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ట్రాఫిక్​ పోలీసు వేషం వేసుకుని తూత్తుకుడి కలెక్టర్​ కార్యాలయం ఎదుట లంచాలు వసూలు చేశారు. ఆ సమయంలో కలెక్టర్​ లోపలే ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సుబ్రమణియన్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను నగరంలో నీటి క్యాన్ల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు సుబ్రమణియన్​. స్థానికుల నుంచి ట్రాఫిక్​ పోలీసు ఇన్స్​పెక్టర్​ ఒకరు తరచుగా లంచాలు తీసుకుంటున్న విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా చేశానని చెప్పారు.

మరోమారు ఇలా చేయొద్దని హెచ్చరించి సుబ్రమణియన్​ను విడిచిపెట్టారు పోలీసులు.

ఇదీ చూడండి: మహారాష్ట్ర: 47 మందిని బలి తీసుకున్న వర్షాలు

AP Video Delivery Log - 0100 GMT News
Wednesday, 3 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0037: US DC Ginsburg Speech Must On-Air and On-Screen Credit to CSPAN, Do Not Obstruct The Bug, No More Than Three Minutes of Material 4218729
Ginsburg praises Kavanaugh for first on high court
AP-APTN-0012: Chile Eclipse Preps AP Clients Only 4218662
Enthusiasts gather to gaze at Chile solar eclipse
AP-APTN-0012: Chile Argentina Solar Eclipse AP Clients Only 4218726
Chileans, Argentines gape at total solar eclipse
AP-APTN-0012: Peru Shamans AP Clients Only 4218708
Peru shamans see Copa Brazil victory over Argentina
AP-APTN-0010: Ukraine Chernobyl AP Clients Only 4218728
Ukraine to be given control of safety prorocols of nuclear plant
AP-APTN-2358: US TX Immigrant Child Interview AP Clients Only 4218497
Migrant girl recalls poor care at US border centre
AP-APTN-2355: US WA Migrant Detention Protest AP Clients Only 4218725
Protests decry harsh US migrant detention policies
AP-APTN-2339: US GA Womens World Cup AP Clients Only 4218722
Fans in Georgia are happy as U.S. beats England
AP-APTN-2333: US PA Patti LaBelle Street Must credit WPVI; No access Philadelphia; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4218720
Singer Patti LaBelle gets a street in Philadelphia
AP-APTN-2328: US OH Family Slayings Presser Part must credit 'WCPO'/Part must credit 'West Chester Police Department'/Part no access Cincinnati/Part no access US broadcast networks/No re-use, no re-sale or archive 4218718
Police: Relative charged in Ohio family slayings
AP-APTN-2315: Israel Ethiopians Protest 2 AP Clients Only 4218716
Protest against alleged police brutality toward Ethiopian Israelis
AP-APTN-2309: EU Leaders Departures 2 AP Clients Only 4218715
Eur leaders welcome nomination of two women for top jobs
AP-APTN-2308: US Trump Iran NKorea Analysis Part No Access Iran, No Use by BBC Persian, VOA 4218714
Former US negotiator weighs in on Trump diplomacy
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.