ETV Bharat / bharat

వరద గుప్పిట్లో కేరళ.. 22కు చేరిన మృతులు - ఎడతెరపి

కేరళను ఎడతెరపి లేని వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటివరకు వరదల ధాటికి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 9 జిల్లాలకు రెడ్​ అలర్ట్​ ప్రకటించింది సర్కారు.

వరద గుప్పిట్లో కేరళ.. 22కు చేరిన మృతులు
author img

By

Published : Aug 9, 2019, 2:04 PM IST

ఎటు చూసినా ఎడతెరపి లేని వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.. ప్రమాదకర స్థాయిలో నదులు... విరిగి పడిన కొండచరియలు.. ఇది అందాల కేరళ ప్రస్తుత పరిస్థితి.

వరద గుప్పిట్లో చిక్కుకున్న కేరళ

వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 9 జిల్లాలకు రెడ్​ అలర్ట్​ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. మొత్తం 22 వేల మంది పునరావాస కేంద్రాలకు తరిలించారు అధికారులు. రాష్ట్రంలో 24 చోట్ల కొండ చరియలు విరిగిపడినట్లు గుర్తించారు.

సీఎం సమీక్ష...

వరద పరిస్థితులపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత వాయుసేన సహాయం కోరినట్లు తెలిపారు.

"వయనాడ్​ మెప్పాడిలో నిన్న భారీ కొండచరియలు విరిగి పడ్డాయి. రెండు కొండల మధ్య ఉన్న ప్రాంతం మొత్తం తుడిచిపెట్టుకు పోయింది." - పినరయి విజయన్​, కేరళ ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి విజయన్​ భారత వాయుసేన సహాయం కోరినట్లు తెలిపారు. ఎన్డీఆర్​ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక దళం, అటవీ అధికారులు ఇలా అందరూ సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వివరించారు. మొత్తం 13 ఎన్డీఆర్​ఎఫ్​ దళాలు, 180 మంది సైన్యాధికారుల బృందం రాష్ట్రానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.

AP Video Delivery Log - 0700 GMT News
Friday, 9 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0631: China Typhoon No access mainland China 4224343
China: top warning for coastline ahead of typhoon
AP-APTN-0624: Kashmir Troops AP Clients Only 4224342
Armed soldiers on empty streets in Indian Kashmir
AP-APTN-0548: Taiwan Typhoon 2 AP Clients Only 4224341
Typhoon Lekima causes cancelled flights in Taiwan
AP-APTN-0544: Hong Kong Airport AP Clients Only 4224340
Protesters stage sit-in at Hong Kong airport
AP-APTN-0541: US TX Suspect Mother Must credit KDFW; No access Dallas; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4224339
Police: woman called about gun before El Paso attack
AP-APTN-0516: US AZ McSally Border Must credit KGUN; No access Tucson; No use US Broadcast networks; No re-sale, re-use or archive. 4224338
Arizona Republican Senator on border, gun control
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.