ETV Bharat / bharat

రికార్డ్​: ఒక్కరోజులో 75,760 కేసులు.. 1023 మరణాలు - covid news

దేశంలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా 75,760 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 33 లక్షల మార్కు దాటింది. మరో 1023 మంది మహమ్మారి ధాటికి బలయ్యారు.

DAILY CORONA VIRUS UPDATES
కరోనా పంజా: దేశంలో 60 వేలు దాటిన మృతులు
author img

By

Published : Aug 27, 2020, 9:26 AM IST

దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. రికార్డ్​ స్థాయిలో కొత్తగా 75,760 కేసులు వెలుగుచూశాయి. వైరస్​ కారణంగా మరో 1023 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • కొత్త కేసులు: 75,760
  • కొత్త మరణాలు: 1023
  • మొత్తం కేసులు: 33,10,235
  • మొత్తం మరణాలు: 60472

రికవరీ రేటులో పెరుగుదల

దేశవ్యాప్త రికవరీ రేటు 76 శాతానికిపైగా నమోదైంది. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.83 శాతానికి పడిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.