ETV Bharat / bharat

తీవ్ర తుపానుగా మారిన నివర్

author img

By

Published : Nov 26, 2020, 6:49 AM IST

బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్ తుపాను తీరం దాటింది. ఐతే తుపాను ప్రమాదం ఇంకా తొలగలేదని వాతావారణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు గంటల్లో తుపాను తీవ్రత స్వల్పంగా తగ్గి వాయువ్య దిశగా గాలులు వీస్తాయని పేర్కొంది.

nivar
తీవ్ర తుపానుగా మారిన నివర్

పెనుగాలుల భీభత్సం సృష్టించిన నివర్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారింది. కానీ... తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో నివర్​ తీవ్ర ప్రభావం చూపనుంది.

రానున్న మూడు గంటల్లో తుపాను తీవ్రత మరింత తగ్గి వాయువ్య దిశగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

nivar
వాతావరణ శాఖ గ్రాఫ్​
nivar
తుపాను కారణంగా నేలకొరిగిన చెట్లు

తీరం దాటిందిలా....

బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్ తుపాను తీరం దాటింది. తర్వాత పుదుచ్చేరి ప్రాంతంలో తుపాను ప్రభావం స్వల్పంగా తగ్గింది. 'నివర్​' తీరం దాటిన 3 గంటల తర్వాత ఈశాన్య దిశగా వీచిన ఈదురు గాలులు 65-75 కిలోమీటర్ల వేగానికి తగ్గాయి.

  • #WATCH Tamil Nadu: Strong wind blows in Mahabalipuram, as the landfall process of #CycloneNivar continues.

    The centre of very severe cyclonic storm #Nivar to cross coast near Puducherry within next 2 hours with wind speed of 120-130 kmph gusting to 145 kmph, as per the IMD. pic.twitter.com/DwjtRPPntH

    — ANI (@ANI) November 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తుపాను తీరం దాటే సమయంలో పుదుచ్చేరిలో 100-110 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశలో గాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాలు ఇంకా అల్లకల్లోలంగా ఉన్నాయని, ప్రమాదం తొలగలేదని హెచ్చరించింది.

nivar
తుపాను తీరం దాటడానికి ముందు పుదుచ్చేరిలో జలమయమైన రోడ్లు
nivar
పుదుచ్చేరిలో..

ఇదీ చదవండి:'చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. మెట్రో రైళ్లు బంద్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.