ETV Bharat / bharat

వ్యవసాయ భూమిలో లక్షలు దొరికాయ్​.. - karnataka chitradurga farm money

కర్ణాటక, చిత్రదుర్గ జిల్లాలోని ఓ వ్యవసాయ భూమిలో రూ. 36 లక్షల నగదు ప్రత్యక్షమైంది. రహదారులను నిర్మించే ఓ ప్రైవేటు సంస్థ నుంచి చోరీకి గురైన సొమ్ము ఇదేనని పోలీసులు భావిస్తున్నారు.

36 lakhs Money found in a farm!
వ్యవసాయ భూమిలో రూ.36 లక్షల నగదు
author img

By

Published : Oct 9, 2020, 9:07 AM IST

కర్ణాటక చిత్రదుర్గ ప్రాంతంలోని ఓ వ్యవసాయ భూమిలో రూ.36 లక్షల విలువైన నగదు బయటపడింది. ఈ డబ్బు 'దిలీప్ బిల్డ్ ఖాన్' అనే జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ నుంచి దొంగలించిన సొమ్మేనని పోలీసులు గుర్తించారు. డబ్బులు బయటపడిన ప్రాంతం ఈ కంపెనీకి సమీపంలోనే ఉంది.

Currency notes worth Rs 36 lakhs found abondoned in farm land
బయటపడిన నోట్ల కట్టలు

జిల్లాలోని చల్లకెరే తాలుకా, బక్లూరహళ్లిలో ఉన్న సంస్థ తాత్కాలిక కార్యాలయం నుంచి మూడు రోజుల క్రితం నగదు చోరీకి గురైందని పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం సమీపంలోనే డబ్బును గుర్తించిన పోలీసులు.. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.

ఇదీ చదవండి- కారాగారాలు దిద్దుబాటలో నడిస్తే సంస్కరణలకు నిలయాలే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.