ETV Bharat / bharat

ఆసియా వర్సిటీల్లో ఏయూ, ఓయూ ర్యాంకులు తెలుసా? - iit

ఆసియాలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు ప్రకటించింది టైమ్స్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​. ఈ జాబితాలో బెంగళూరు ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​(ఐఐఎస్​సీ) 29వ స్థానం దక్కించుకుంది. ఐఐటీ హైదరాబాద్​ 135వ ర్యాంకు కైవసం చేసుకుంది.

ఆసియా వర్సిటీల్లో ఏయూ, ఓయూ ర్యాంకులు తెలుసా?
author img

By

Published : May 2, 2019, 11:13 AM IST

Updated : May 2, 2019, 3:07 PM IST

ఆసియా ఉత్తమ విద్యాలయాల జాబితాలో ఐఐఎస్​సీకి 29వ ర్యాంకు

ఏటా ప్రకటించే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో భారత్​ నుంచి ఈ ఏడాది 49 వర్శిటీలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో బెంగళూరు ఐఐఎస్​సీ 29వ ర్యాంకులో నిలిచి భారత్​ నుంచి ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఘనత సొంతం చేసుకుంది.

ఆసియా మొత్తం మీద 417 విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు ప్రకటించింది టైమ్స్​. మొత్తం 103 విద్యా సంస్థలతో జపాన్​ తొలి స్థానంలో నిలిచింది. చైనా, భారత్​ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. జాబితాలో భారత్​ నుంచి 49 వర్శిటీలున్నాయి. గతేడాది 42 భారత విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి.

స్వయం ప్రతిపత్తి గల విద్యాసంస్థల ప్రమాణాల్లో కొన్ని హెచ్చుతగ్గుల మధ్య... భారత విశ్వవిద్యాలయాల పనితీరు మిశ్రమంగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

చైనా 'సింఘువా' అగ్రస్థానాన....

చైనాలోని సింఘవా యూనివర్సిటీ ఆసియాలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఏషియన్​ వర్సిటీల ర్యాంకింగ్స్​లో చైనా తొలి స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. సింగపూర్​ నేషనల్​ యూనివర్సిటీ రెండో ర్యాంకుకు పరిమితమైంది.

హాంగ్​కాంగ్​ యూనివర్సిటీ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ, హాంగ్​ కాంగ్​ యూనివర్సిటీ, పెకింగ్​ యూనివర్సిటీ, చైనా సింఘువా, సింగపూర్​ నేషనల్​ యూనివర్సిటీలతో కలిసి టాప్​-5లో నిలిచాయి.

టీహెచ్‌ఈ వెల్లడించిన జాబితాలో భారత్​ నుంచి మిగతా విశ్వవిద్యాలయాల్లో ఐఐటీ ఇండోర్​ ఉమ్మడిగా 50, ఐఐటీ-బాంబే అండ్​ రూర్కీ ఉమ్మడిగా 54వ స్థానంలో నిలిచాయి. జేఎస్​ఎస్​ అకాడమీ ఆఫ్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​ అండ్​ రీసర్చ్​ 62, ఐఐటీ ఖరగ్​పుర్​ 76, ఐఐటీ కాన్పుర్​ 82, ఐఐటీ దిల్లీ 91 ర్యాంకులతో టాప్​ 100లో చోటు దక్కించుకున్నాయి.

ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐటీ హైదరాబాద్​, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంధ్రా, ఆచార్య నాగార్జున యూనివర్శిటీలు చోటు సంపాదించాయి.

తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు..

విశ్వవిద్యాలయం ర్యాంకు
ఐఐటీ హైదరాబాద్ 135
శ్రీ వెంకటేశ్వర 201- 250 మధ్య
ఆచార్య నాగార్జున 251-300 మధ్య
ఆంధ్రా యూనివర్సిటీ 251-300 మధ్య
ఉస్మానియా యూనివర్సిటీ 251-300 మధ్య
గీతం యూనివర్సిటీ 401పైన

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Havana, Cuba - May 1, 2019 (CCTV- No access Chinese mainland)
1. Various of rally
2. First secretary of Central Committee of Communist Party of Cuba Raul Castro, President of Council of State and Council of Ministers of Cuba Miguel Diaz-Canel, other officials
3. Various of rally
4. Various of marchers holding banners with march slogan "unity, promise and victory"
5. Various of march
6. SOUNDBITE (Spanish) Mario, Argentine marcher (full name not given) (partially overlaid with shot 7):
"The power of the Cuban people has maintained the fruits of the Cuban revolution's victory for the last 60 years, and the time can be even longer in the future. I hope there will be an end to U.S. pressure on Cuba, Venezuela and the whole of Latin America."
++SHOT OVERLAYING SOUNDBITE++
7. Marchers holding flags
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Moscow, Russia - Date Unknown (CCTV - No access Chinese mainland)
8. Various of traffic, Kremlin
9. National flag of Russia
FILE: Washington, D.C., USA - Date Unknown (CGTN - No access Chinese mainland)
10. Various of White House
11. Traffic, pedestrians
Nearly a million Cubans marched on International Workers' Day on May 1 to celebrate the 60th anniversary of the Cuban revolution and support Venezuelan President Nicolas Maduro's government.
Raul Castro, the first secretary of the Central Committee of the Communist Party of Cuba, and Miguel Diaz-Canel, the president of the Council of State and the Council of Ministers of Cuba, attended the event.
The slogan of the annual march this year is unity, promise and victory. Marchers held high placards to show their support for Cuba's revolution and Maduro's government, while also voicing their opposition to U.S. sanctions.
More than 1,400 representatives of foreign labor unions also participated in the march.
"The power of the Cuban people has maintained the fruits of the Cuban revolution's victory for the last 60 years, and the time can be even longer in the future. I hope there will be an end to U.S. pressure on Cuba, Venezuela and the whole of Latin America," said Mario, an Argentine marcher.
In a Wednesday call with U.S. Secretary of State Mike Pompeo, Russian Foreign Minister Sergey Lavrov warned against the gravest consequences of aggressive steps against Venezuela.
Lavrov said that U.S. interference in the internal affairs of a sovereign state and threats to its leadership were a gross violation of international law, and that the continuation of aggressive steps could result in the gravest of consequences.
Only the Venezuelan people have the right to decide their own future, said Lavrov.
The United States has been pursuing a policy of economic sanctions and diplomatic isolation against the Venezuelan government. It recognized the Venezuelan opposition leader Juan Guaido as the nation's "interim president" on Jan. 23, days after Maduro was inaugurated for a second term.
In response to Washington's support for Guaido, Maduro announced that he was severing "diplomatic and political" ties with the United States.
On Tuesday, U.S. President Donald Trump claimed via Twitter that if Cuban troops and militia do not cease their operations in support of Venezuela immediately, Cuba would suffer "a full and complete embargo" as well as the "highest-level sanctions."
Cuban President Miguel Diaz-Canel on Tuesday tweeted support for the Venezuelan government and refuted U.S. allegations that Cuba is supporting Maduro's government militarily.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 2, 2019, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.