సుదృఢ భారతమే లక్ష్యంగా 'ఫిట్ ఇండియా'ను ప్రారంభించింది కేంద్రం. ఫ్రీడమ్ రన్లో భాగంగా.. సీఆర్పీఎఫ్ సిబ్బంది కోటి కిలోమీటర్ల పరుగును పూర్తి చేశారు. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ ఈవెంట్.. అక్టోబర్ 2న ముగియనుంది. ఈ సందర్భంగా దిల్లీలోని రాజ్‌పథ్‌లో వాక్ ఈవెంట్‌ను నిర్వహించనుంది సీఆర్పీఎఫ్.
ఇదీ చదవండి: హాథ్రస్ ఘటనపై వివరణ ఇవ్వండి: ఎన్‌హెచ్‌ఆర్సీ