ETV Bharat / bharat

కర్ణాటకలో ఒక్కరోజే రికార్డు స్థాయి కేసులు

దేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. ఒక్కరోజు కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో తీవ్రత పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో ఒక్కరోజు 316 మంది చనిపోయారు. కర్ణాటకలో ఇవాళ 6805 మంది కొవిడ్​ బారినపడ్డారు.

COVID RT-PCR tests cross 30 lakh mark in TN; 5,684 fresh cases
మహారాష్ట్రలో మళ్లీ పెరిగిన కేసులు
author img

By

Published : Aug 6, 2020, 8:38 PM IST

మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 11 వేల 514 మందికి వైరస్​ సోకింది. మరో 316 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 79 వేలు దాటింది. మొత్తం మరణాల సంఖ్య 16 వేల 792కు చేరింది.

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కేసులు పెరిగాయి. ఒక్కరోజు వ్యవధిలో 6805 కేసులు వెలుగుచూశాయి. మరో 93 మంది మృతిచెందారు. ఇవాళ 5 వేల 600 మందికిపైగా డిశ్చార్జి అయ్యారు.

  • తమిళనాడులో ఇవాళ 5 వేల 684 కేసులు నమోదయ్యాయి. 110 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 4571కు చేరింది. మొత్తం కేసులు 3 లక్షలకు చేరువయ్యాయి.
  • గుజరాత్​లో గురువారం మరో 1034 మంది కరోనా బారినపడ్డారు. ఇవాళ 27 మంది చనిపోగా మొత్తం మృతులు 2584కు చేరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.