ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 88,599‬ కేసులు, 1124 మరణాలు

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 88,599 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. మహమ్మారి బారినపడి మరో 1,124 మంది ప్రాణాలు కోల్పోయారు.

COVID-19 SINGLE DAY SPIKE OF 88,599 NEW POSITIVE CASES AND 1,124 DEATHS REPORTED IN INDIA, IN LAST 24 HOURS
దేశంలో కొత్తగా 88,599‬ కేసులు, 1124 మరణాలు
author img

By

Published : Sep 27, 2020, 9:30 AM IST

Updated : Sep 27, 2020, 10:11 AM IST

దేశంపై కొవిడ్​ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరో 88,599 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. బాధితుల సంఖ్య బాధితుల సంఖ్య 59లక్షల 92వేల 532కు పెరిగింది. వైరస్​ కారణంగా మరో 1,124 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 94వేల 503కి చేరింది.

INDIA CORONA CASE DETAIL
దేశంలో కరోనా కేసుల వివరాలు
STATEWIDE CORONA UPDATES IN INDIA
రాష్ట్రాల వారీగా నమోదైన కరోనా కేసులు

పెరిగిన రికవరీలు

దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య మరింత పెరిగింది. దేశవ్యాప్త రికవరీ రేటు 82.46 శాతంగా ఉంది. మరణాలు రేటు 1.58 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి: ట్రాన్స్‌జెండర్లకూ రక్షణ కల్పించాలంటూ సుప్రీంలో వ్యాజ్యం

Last Updated : Sep 27, 2020, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.